Ads
శుక్రవారం రిలీజ్ అయి హ్యూజ్ సక్సెస్ ను ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం బింబిసార. నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా చాలా రోజుల తర్వాత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం అందరి అంచనాలకు తగినట్టుగాని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ శ్రీదేవి తన నటనతో అందరినీ మెప్పించింది.
Video Advertisement
Also Read: “ఆది” సినిమాకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా.? అసలు “వినాయక్” తీయాలనుకున్న కథ ఏంటంటే.?
bibisara movie child artist
సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ కి కొదవ ఏమీ లేదు, మొన్న రిలీజ్ అయిన అక్కడ నుంచి ఆర్ ఆర్ ఆర్ వరకు చాలా చిత్రాల కథలు చైల్డ్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రలు పోషించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి అందరి దృష్టి తన వైపు ఆకర్షించుకున్న బేబీ శ్రీదేవికి ఇది మొదటి సినిమా కాదు. ఆమె కల్యాణ వైభోగం, ప్రేమ, యమలీల లాంటి ఎన్నో ప్రముఖ సీరియల్ లో మరియు మేజర్, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలలో నటించిన తెలుగు టీవీ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
Also Read: “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఎన్నో సార్లు చూసినా…కానీ 6 డౌట్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి..!
bibisara movie child artist
ఈ చిన్నారి తండ్రి అయిన శ్రీహరి గౌడ్, ఆర్టిస్ట్ కం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. తన తండ్రి ద్వారా చిత్రసీమకు పరిచయమైన ఈ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో క్యూట్ యాక్షన్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించగలిగింది.ఇక బింబిసారలో శాంభవి క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసిన ఈ బాల నటి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
Also Read: “సీతా రామం” సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న… ఆ స్టార్ నటి ఎవరో తెలుసా…?
End of Article