Ads
“సాహో” సినిమా లో శ్రద్ధా కపూర్ ప్రభాస్ తో కలిసి జంటగా నటించిన సంగతి తెలిసిందే. శ్రద్ధాదాస్ కు బాలీవుడ్ లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆమె సంపాదన కోట్లలో ఉంటుంది. ఆమెకు ఎక్కడికైనా వెళ్లాలంటే కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉన్నాయి. అలాంటిది ఆమె ఓ ఆటో లో వెళ్తుంది అని ఎవరైనా ఊహిస్తారా..?
Video Advertisement
కానీ, రీసెంట్ గా శ్రద్ధా కపూర్ ఓ ఆటో లో ప్రయాణించారు. ఆ వీడియో ను ఆమె తన ఇంస్టాగ్రామ్ లో కూడా పంచుకున్నారు. దర్జా గా తిరిగే ఓ స్టార్ హీరోయిన్ సామాన్యురాలి లాగ ఆటో లో తిరగడం తో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. కేవలం సరదా కోసం ఆమె ఇలా ఆటో లో ప్రయాణించింది. నెటిజన్లు సైతం ఆమె సింప్లిసిటీ కి కితాబిస్తున్నారు.
https://www.instagram.com/p/CUNkaVTobrm/?utm_source=ig_embed&ig_rid=39a71d13-afee-45e4-9f94-a6d7baa5c4f1
End of Article