రక్షా బందన్ స్పెషల్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే 16 తెలుగు సినిమాలోని పాటలు ఇవే.!

రక్షా బందన్ స్పెషల్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే 16 తెలుగు సినిమాలోని పాటలు ఇవే.!

by Mohana Priya

Ads

మన లో ఉన్న ఎన్నో ఆలోచనలను వ్యక్తపరచడానికి ఉన్న రూపాల్లో పాట ఒకటి. ఒక వ్యక్తి మనసులో ఉన్న మాటలతో చెప్పలేని కొన్ని వేల ఆలోచనలు ఒక నాలుగు నిమిషాల లో చెప్పేలా రాస్తారు రచయితలు. అలా మన తెలుగు సినిమాల్లో అన్నా చెల్లెళ్ల మీద లేదా అక్కాతమ్ముళ్ల మీద వచ్చిన పాటలు ఎన్నో ఉన్నాయి. రాఖీ పండుగ సందర్భంగా మన సినిమాల్లో సోదరీ సోదరుల మీద ఉన్న కొన్ని పాటలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం.

Video Advertisement

#1 అన్నయ్య అన్నావంటే – అన్నవరం

#2 అన్నా చెల్లెలి అనుబంధం – గోరింటాకు

#3 అందాల చిన్ని దేవత – శివరామరాజు

#4 అందాల పసిపాప – చిట్టి చెల్లెలు

#5 కన్నీళ్లకే – హిట్లర్

#6 పుట్టింటికి రా చెల్లి – పుట్టింటికి రా చెల్లి

#7 అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి –  బంగారు గాజులు 

#8 మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి – లక్ష్మీ నరసింహ

#9 చామంతి పూబంతి – పుట్టింటికి రా చెల్లి

#10 నీ పాదం మీద పుట్టుమచ్చనై – ఒరేయ్ రిక్షా

https://youtu.be/2Vi7m49GLfg

#11 విరిసిన సిరిమల్లి – బంగారు చెల్లెలు

https://www.youtube.com/watch?v=ZkUhM16MFw4

#12 అన్నా నీ అనురాగం – ఆడపడుచు

https://www.youtube.com/watch?v=2wP0K90NbRw

#13 సిరి సిరి మువ్వలు – గణేష్

#14 ఒక కొమ్మకు పూచిన పువ్వులం – జీవన రాగం

#15 సీతాకోక చెల్లి – పుట్టింటికి రా చెల్లి

#16 దేవుడెలా ఉంటాడని – దొరబాబు

 


End of Article

You may also like