సినిమాలలో హీరోలకు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ కు హైప్ తీసుకొచ్చేలా డైలాగ్స్ రాస్తూ ఉంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఐతే చెప్పక్కర్లేదు. ఆయనకు ఉండే ఫాలోయింగ్ అలాంటిది మరి. ఆయనకు ఏ డైలాగ్ రాసిన పవర్ ఫుల్ గానే కనిపిస్తుంది. బాలయ్య బాబు కు కూడా అంతే. పవర్ఫుల్ గా డైలాగ్ లు డెలివర్ చేయడం లో నందమూరి బాలకృష్ణ గారు దిట్ట..

powerstar 1

అలాంటి బాలయ్య బాబు కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగు ను సింక్ చేస్తే ఎలా ఉంటుంది..? అనుకున్నదే తడవుగా, రన్ ఫర్ ఫన్ పేజీ వారు ఓ వీడియో ను ఎడిట్ చేసేసారు. పవర్ స్టార్ సినిమా “గంగతో రాంబాబు” సినిమాలో ఓ డైలాగు ఉంటుంది కదా.. ఎమ్మెస్ నారాయణ గారు హీరో గురించి హీరోయిన్ తమన్నా కు ఇంట్రడక్షన్ ఇచ్చే సీన్ లో ఈ డైలాగ్ వస్తుంది..

balayya babu

పొద్దున్నే లేస్తాడు. పేపర్ చదువుతాడు.. అందులో ఎదో ఒక ఇంటరెస్టింగ్ వార్తని చూస్తాడు. వెంటన్ అక్కడికి వెళ్లి వాళ్ళ పని పడతాడు.. ఇలా హీరో క్యారెక్టర్ గురించి ఎంఎస్ నారాయణ గారు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సినిమా చూస్తున్నపుడు ఈ డైలాగ్ ఇంటరెస్టింగ్ గా.. కొంచం సీరియస్ గానే అనిపిస్తుంది. కానీ, బాలయ్యబాబు కు సింక్ చేసి ఎడిట్ చేయడం వలన ఇది కొంచం ఇంట్రస్టింగ్ గా కొంచం ఫన్నీ గా ఉంది. ఆ వీడియో ఏంటో మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి..

watch video: