ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన టాలీవుడ్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఇది.. ఎవరో గుర్తుపట్టారా..?

ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన టాలీవుడ్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఇది.. ఎవరో గుర్తుపట్టారా..?

by Anudeep

Ads

సాధారణం గానే సెలెబ్రిటీల లైఫ్ స్టైల్, వారి పర్సనల్ లైఫ్, ఫామిలీ మెంబెర్స్ గురించి మనకి చాలా ఆసక్తి ఉంటుంది. మనం రెగ్యులర్ గా అభిమానించే హీరో లు, డైరెక్టర్ లు, హీరోయిన్లు అందరి పర్సనల్ లైఫ్ గురించి మనందరికీ తెలియదు. వారి జీవితం లో జరిగే సంఘటనలు, వారి ఫామిలీ ఫంక్షన్స్ లో తీసుకునే ఫోటోలు, చిన్నప్పటి విశేషాల మీద సైతం అభిమానులు ఫోకస్ పెడుతూ ఉంటారు.

Video Advertisement

kriti

సోషల్ మీడియా లో వారి పర్సనల్ ఫోటోలు సైతం వైరల్ అవుతూ ఉంటాయి. సాధారణం గానే సెలెబ్రిటీలు అందం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తెరపైన అందం గా ముద్దుగా కనిపిస్తూ ఉంటారు. ఇక.. తెరవెనుక వీరెంత అందం గా ఉంటారు..? వీరి చిన్నతనం లో ఎంత ముద్దు గా ఉండేవారు..? అన్న క్యూరియాసిటీ కూడా అభిమానులకు ఉంటుంది. తాజాగా.. పైన కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఏ ముద్దుగుమ్మదో మీరు గుర్తుపట్టారా..? గుర్తుపట్టలేకపోతే కింద ఫోటో చూడండి.

kriti 2

షాక్ అయ్యారా..? మన కృతిశెట్టి చిన్నప్పటి ఫోటోనే అది. ‘ఉప్పెన’ సినిమాతో కృతి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఆ సినిమా నుంచి విడుదలైన “నీ కళ్ళు నీలి సముద్రం” పాట కృతిశెట్టి కి ఎంతగానో క్రేజ్ తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ సినిమాలతో బిజీ గా ఉంది.


End of Article

You may also like