ఈ చిన్నప్పటి టాలీవుడ్ సెలెబ్రిటీని ఎవరో గుర్తుపట్టారా..? చెప్పుకోండి చూద్దాం..!

ఈ చిన్నప్పటి టాలీవుడ్ సెలెబ్రిటీని ఎవరో గుర్తుపట్టారా..? చెప్పుకోండి చూద్దాం..!

by Anudeep

Ads

ఈ మధ్యకాలం లో సినీ సెలెబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అవును మరి.. సెలెబ్రిటీల లైఫ్ అంటే చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది. వారు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు..?

Video Advertisement

వారి చిన్నతనం లో ఎలా ఉన్నారు..? ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఎలా స్టార్ అయ్యారు..? లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటారు. ఈ క్రమంలోనే వారి చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

sai pallavi

తాజాగా.. ఓ టాలీవుడ్ సెలెబ్రిటీ చిన్న నాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ సెలెబ్రిటీ ఎవరు గుర్తుపట్టారా..? ఫిదా సినిమాతో తెలుగు గారికి దగ్గరైన బ్యూటీ సాయి పల్లవి. ఫ్యాన్స్ ముద్దుగా రౌడీ బేబీ అని పిలుచుకున్నా.. పక్కా పక్కింటి అమ్మాయిలా సాధారణంగా కనిపిస్తుంది ఈ హీరోయిన్.

 

 


End of Article

You may also like