ముద్దబంతిలా నవ్వుతున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?

ముద్దబంతిలా నవ్వుతున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?

by Anudeep

Ads

ఈ కింద ఫోటో చూసారా..? ఆకుపచ్చ పట్టు పరికిణిలో అచ్చ తెలుగు ఆడపిల్లల కలువ కళ్ళతో నవ్వుతున్న ఈ చిన్నారి పాప ఎవరో గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదా. ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎవరో చెప్పగలరా.?

Video Advertisement

మరో క్లూ ఏంటంటే.. ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ ఫోటో షూట్లతో తన అభిమానులను నిత్యం అలరిస్తూ ఉంటుంది.

sivathmika 1

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆమె తల్లి తండ్రులు కూడా అలనాటి స్టార్ హీరో హీరోయిన్లే. తెలుగునాట మంచి నటీనటులుగా ఈమె తల్లి తండ్రులకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వారి నటనా వైభవాన్ని అందిపుచ్చుకుని, తాను కూడా వెండితెరకి అలరించడానికి ముందుకొచ్చింది. కేవలం తెలుగు తెరపైనే కాదు.. తమిళనాట కూడా ఈ చిన్నది తన సత్తా చాటుతున్న దొరసాని.

sivathmika 2

ఇంతకీ ఈమె ఎవరో గుర్తు పట్టారా..? మరెవరో కాదండోయ్.. ఈమె పేరు శివాత్మిక. అలనాటి టాలీవుడ్ క్రేజీ హీరో రాజశేఖర్ ముద్దుల తనయ. “దొరసాని” సినిమాతో తెలుగు నాట అడుగుపెట్టిన శివాత్మిక తొలి సినిమాతోనే నటనా పరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో మరో రెండు మంచి ప్రాజెక్టులు కూడా ఉన్నాయండోయ్. రంగమార్తాండ, బ్రహ్మనందం పంచతంత్రం సినిమాలలో నటిస్తోంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటోంది.


End of Article

You may also like