Ads
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం మరింత చేరువ అవుతుంది. ముఖ్యం సెలెబ్రిటీలను మనం రోజు కలవలేక పోయినా వారి ఫోటోలను అందరితో పంచుకోగలుగుతున్నాం. సోషల్ మీడియాలలో సినీ ఇండస్ట్రీలో సెలెబ్రిటీల ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తూ ఉంటాయి.
Video Advertisement
తాజాగా.. సోషల్ మీడియా లో ఈ కింద ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..? నిన్నటి తరం స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం కూడా పలు స్టార్ ల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న నటి.
ఇంకా గుర్తుపట్టలేదా..? ఈమె ఎవరో కాదు శ్రియ శరన్. పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన ఈ టాలీవుడ్ హీరోయిన్ కు ఒక పాప కూడా ఉంది. ఇప్పటికి వన్నె తగ్గని అందం ఆమెది. ఈమె ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అన్ని భాషల్లోనూ కలిపి ఇప్పటివరకు 75 చిత్రాలలో నటించిన శ్రియ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘గమనం’, ‘నరగసూరన్’, ‘తడక’ సినిమాల్లో కూడా నటిస్తోంది.
Shriya Saran Childhood pic collection 🙂#shriyasaran #actressshriya #maastars #bollywood #gentleman#supreme pic.twitter.com/hYMMzRtQJQ
— Maastars (@maastarsdotcom) May 23, 2016
End of Article