అన్నీ వెరైటీ సినిమాలు…ఇప్పుడు వస్తే వివాదాలే అనుకుంటా.? ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.?

అన్నీ వెరైటీ సినిమాలు…ఇప్పుడు వస్తే వివాదాలే అనుకుంటా.? ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.?

by kavitha

Ads

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి స్టార్ హీరో మాత్రమే కాదు ఓ స్టార్ డైరెక్టర్ కూడా. తన సినిమాలతో సంచలనం సృష్టించారు. ఎవరు ఊహించని డిఫరెంట్ కాన్సెప్ట్‌ లతో, సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ హీరో చిత్రాలకు ఉన్న అభిమాన ఘనం కూడా పెద్దదే.

Video Advertisement

రీసెంట్ గా పాన్ ఇండియా హీరోగా మారిన ఈ హీరో గత కొన్నేళ్ళ నుండి డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ స్టార్‌ హీరో ఓ సరికొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నారు. తాజాగా ఆ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ లోని ఫోటో ఇది. మరి ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆ ఫోటో ఉన్న హీరో మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర. ఆయన గురించి నేటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఉపేంద్ర ఏం చేసినా అది సంచలనమే. 1995 నుండి అనేక సంచలనాలు క్రియేట్ చేశాడు.  ఇండస్ట్రీలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఉపేంద్ర, వరుస విజయాలను అందుకున్నారు.  ఆయన దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా ‘నటించిన ఓం’ మూవీ సంచలన విజయం సాధించి, ఎన్నో అవార్డులను అందుకుంది.
ఈ మూవీ గత 28 సంవత్సరాలలో 550 సార్లు రిరిలీజ్ అయ్యి, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఆ తరువాత టనే హీరోగా నటిస్తూ, కూడా సినిమాలు చేసి, బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. పదిహేను ఏళ్ళ తర్వాత  ఒక తాజాగా ‘యూ ఐ’ అనే చిత్రానికి దర్శకత్వం చేస్తూ, ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ మూవీని ఎప్పటిలానే తన శైలిలో ఎవరు ఊహించని కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.  2 నిమిషాల నిడివి కల ఈ వీడియో మూవీ పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ మూవీ కోసం ఉపేంద్ర సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది.  వింతగా ఉన్న మనుషులు, చివర్లో ఉపేంద్ర గుర్రం పై డిఫరెంట్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. ఉపేంద్ర డీ గ్లామర్‌గా కనిపిస్తూ ఆడియెన్స్ ను  భయపేట్టేలా ఉన్నారు. ఉపేంద్ర ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

Also Read: సముద్రం బ్యాక్ డ్రాప్ తో 5 సినిమాలు…ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ అనుకుంటా.?


End of Article

You may also like