Ads
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం మరింత చేరువ అవుతుంది. ముఖ్యం సెలెబ్రిటీలను మనం రోజు కలవలేక పోయినా వారి ఫోటోలను అందరితో పంచుకోగలుగుతున్నాం. సోషల్ మీడియాలలో సినీ ఇండస్ట్రీలో సెలెబ్రిటీల ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తూ ఉంటాయి.
Video Advertisement
తాజాగా.. సోషల్ మీడియా లో ఈ కింద ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..? నిన్నటి తరం స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం రాజకీయాల్లోకి కూడా రాణిస్తున్న స్టార్.
ఇంకా గుర్తుకు రాలేదా..? ఆమె నగరి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. ఆమె మరెవరో కాదు నవ్వుల రాణి రోజా. అగ్రహీరోలందరి సరసన నటించిన రోజా.. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా దుమ్ము దులిపేస్తోంది. మరో వైపు బుల్లితెరపై కూడా జడ్జిగా తన సత్తా చాటుతోంది.
End of Article