Ads
ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదా.. ఆమె టాలీవుడ్ లో ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా వెలుగొందింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియా లో అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు.
Video Advertisement
ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులు ఆమెను ఎప్పటికి మర్చిపోలేరు. ఆమె పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. ఆ కళ్ళు చూస్తే చాలు ఆమె ఎవరు అనేది గుర్తుపట్టేయచ్చు.
గుర్తుపట్టారా..? లేదా.. ఐతే ఒక చిన్న క్లూ. ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. గుర్తుపట్టారు కదా… రేణు దేశాయ్. సోషల్ మీడియా లో గత కొంత కాలంగా ఇనాక్టివ్ గా ఉన్న రేణు దేశాయ్ తిరిగి ఆక్టివ్ అయ్యారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
End of Article