భారత క్యాప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడు. తాజాగా అతని భార్య నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు. విరాట్ ఉన్న తన ఫోటో పంచుకొని “And then, we were three! Arriving Jan 2021,” అని పోస్ట్ చేసారు. వచ్చే సంవత్సరం జనవరికి మేము ముగ్గురవ్వబోతున్నాము అంటూ పోస్ట్ చేసి సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు అనుష్క.
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/iWANZ4cPdD
— Anushka Sharma (@AnushkaSharma) August 27, 2020














దీనిపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ మొదటి సినిమాకి తన నటన పై ఎన్నో విమర్శలు వచ్చాయి అని, తనని తాను మెరుగుపరుచుకోవడానికి ఆ విమర్శలు ఒక అవకాశాన్ని ఇచ్చాయని అన్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ రూహి అఫ్జానా, దోస్తానా 2 చిత్రాల్లో నటిస్తున్నారు.











































