Mahesh Babu is upbeat about his upcoming film Sarileru Neekevvaru, directed by Anil Ravipudi. The family drama film is jointly produced by Anil Sunkara, Dil Raju and Mahesh Babu himself. As the film received a U/A certificate from the censor board, the makers are now finalising the release date.Earlier, it was reported that the film will hit the theatres on January 11. watch Sarileru Neekevvaru Trailer
News
22 సంవత్సరాల తరువాత ఆ హిట్ పెయిర్ ఎదురుపడ్డారు. అంతకుముందు ఉన్న స్నేహ బంధం మాత్రం ఇద్దరి మనస్సులో అలాగే ఉండిపోయింది.
అందుకే చాలా సంవత్సరాల తరువాత ఎదురుపడ్డ వారికి అప్పటి ఙ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అంతే నా హీరోయిన్, నా హీరో అంటూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్క్రిప్ట్ లేకపోయినా.. సినిమాకు మించిన అద్భుత డైలాగ్‌లు వారి మాటల్లో బయటపడ్డాయి. ఆ వీడియో మీరు చూసేయండి..!
కేబుల్ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ తన వెబ్సైట్లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను కలిపి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు అందించే బొకే ఆఫర్లపైనా ట్రాయ్ పరిమితులు విధించింది. వీటికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన చర్చాపత్రాలపై పరిశ్రమవర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది. సవరించిన టారిఫ్‌లను బ్రాడ్కాస్టర్లు జనవరి 15లోగా, మల్టీ సిస్టం ఆపరేటర్లు 20లోగా ప్రచురించాల్సి ఉంటుంది. వినియోగదారులకు.. కొత్త నిబంధనల ప్రయోజనాలు మార్చి 1 నుంచి లభించనున్నాయి. ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకారం..
జనవరి న 8 కెజియఫ్ 2 టీజర్..ఆ రోజు ప్రత్యేకంగా టీజర్‌ని రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ఆ రోజు..
కేజీఎఫ్ 2 టీజర్ : కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు.
ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కేజీఎఫ్ 2లో కీలక విలన్ అధీరా గా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజయ్‌దత్ కనిపించబోతున్నారు.”రీ బిల్డింగ్ ఎన్ ఎంపైర్” పేరుతో ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. జనవరి 8న ఫస్ట్ లుక్ టీజర్‌ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు ప్రత్యేకంగా టీజర్‌ని రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ఆ రోజు హీరో యష్ పుట్టిన రోజు కావడమేనని తెలిసింది.
పిచ్చోడి మాటలు విని మొక్కలు నాటిన కూలీలు…వీడియో చూస్తే పిచ్చోడు కాదు గొప్పోడు అంటారు
14 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి మూడు నెలల పని అనేసరికి వారంతా ఎగిరి గంతేశారు. చేతిలో ఉన్న సార్వా కూలి పనులనూ పక్కనబెట్టి, మొక్కలు నాటడానికి సిద్ధమయిపోయారు. మూడు రోజులు పనిచేసి కూలి అడిగితే, వారిని ఆ పనికి పెట్టుకొన్న వ్యక్తి వెర్రిచూపులు చూశాడు. అతడి తీరును చూసి తెల్లబోవడం కూలీల వంతు అయింది. అలాంటి పనులేవీ తాము చేయించడం లేదని అధికారులు తేల్చేయడంతో, పోయి.. పోయి.. చివరికి పిచ్చోడి చేతిలో మోసపోయామని తమను తాము తిట్టుకొంటూ కూలీలు అక్కడినుంచి కదిలారు.
Donga is a dubbed version of Tamil movie Thambi and it is a action entertainer movie directed By Jeethu Joseph and produced by VIACOM18 Studios and Suraj Sadanah. The movie cast includes Karthi, Jyothika and Nikhila Vimal are played the main lead roles while Govind Vasantha scored music. watch Donga official Telugu Trailer Here
karthi Donga Movie Dialogues :
Nyayamga Rajamouli Cinemaalo Nannu Pettali… Evarevarno Pedutunnaaru…
Intlo oka Akka unte iddaru ammalatho samaanam. Adi evarikee teliyakapoyinaa oka thammudiki baaga telustundi akka.”
SI కోపంతో 65 కిలోమీటర్లు పరిగెత్తాడు..ఎందుకో తెలిస్తే శభాష్ అంటారు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావాలో విజయ్ ప్రతాప్ సబ్ ఇన్స్ పెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇతడిని పై అధికారి బదిలీ చేశారు. పోలీస్ లైన్ పీఎస్ నుంచి బిథోలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇది ఇష్టంలేని విజయ్.. నిరసనగా పరుగు తీయడం ప్రారంభించాడు. తనను బదిలీ చేసిన పోలీస్ స్టేషన్ వరకు అంటే దాదాపు 65 కిలోమీటర్ల వరకు పరిగెడుతూనే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పరిగెత్తి పరుగెత్తి ఒకచోట రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతడిని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ నిరంకుశ, కక్షసాధింపు విధానాలకు నిరసనగానే తాను పరుగుతీశానని విజయ్ ప్రతాప్ తలిపారు. పరుగు ద్వారా విజయ్ ప్రతాప్ చేసిన నిరసన ఉన్నతాధికారులకు చేరింది. విచారణ కొనసాగుతోంది.
