కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఎనిమిదవ ఎడిషన్ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్నది.ఈ సీజన్ ను విజయవంతంగా నిర్వహించడానికి విండీస్ క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తుంది.
అందులో భాగంగా విండీస్ క్రికెట్ బోర్డు సీపీఎల్ టీమ్స్ లిస్ట్ ను విడుదల చేసింది.దాని పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
ఈ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి అలా ఎదురు చూసే మీ ఫ్రెండ్స్ తో ఈ ఆర్టికల్ ను షేర్ చేసుకోండి.