Ads
గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ వల్ల పరిస్థితులు అన్నీ మారిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. వారిలో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
Video Advertisement
ఈ సంవత్సరం కూడా ఎంతో మంది సెలబ్రిటీలు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 మీనా
హీరోయిన్ మీనా తన కుటుంబానికి మొత్తం కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
#2 విశ్వక్ సేన్
హీరో విశ్వక్ సేన్ ఇటీవల కరోనా బారిన పడ్డారు.
#3 మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చినట్టు చెప్పారు.
#4 మంచు మనోజ్
మంచు మనోజ్ కూడా తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
#5 కమల్ హాసన్
తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా కరోనాకి చికిత్స పొందారు.
#6 మంచు లక్ష్మి
మంచు లక్ష్మి కూడా తనకి కోవిడ్ పోజిటివ్ వచ్చినట్టు తెలిపారు.
#7 నోరా ఫతేహి
నటి, డాన్సర్ నోరా ఫతేహి కూడా కరోనాకి చికిత్స పొందుతున్నారు.
#8 తమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది.
#9 వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్ కి కూడా ఇటీవల కరోనా వచ్చినట్టు సమాచారం.
#10 త్రిష
నటి త్రిష కూడా తను కోవిడ్ బారిన పడ్డట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
#11 అరుణ్ విజయ్
ప్రముఖ తమిళ నటుడు అరుణ్ విజయ్ కి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
వీరందరూ మాత్రమే కాకుండా నవీన్ పోలిశెట్టి, శివకార్తికేయన్ వంటి కొంత మంది నటులకి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. కానీ వారు బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు.
End of Article