ఏపీ వాసులకి దడ పుట్టిస్తున్నకరోనా సెకండ్ వేవ్ గత 24 గంటల్లో ఎన్నికేసులు అంటే !

by Anudeep

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి ఆందోళనకరంగా మారుతుంది. అటు ఉత్తర భారత దేశం లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆందోళన కరంగా మారుతుంది కరోనా వృద్ధుతి.మరో వైపు ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి.తాజాగా ఏపీ లో 1000 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి.

Video Advertisement

covid-19-cases-in-ap

covid-19-cases-in-ap

గడచిన 24 గంటల్లో 31,142 కరోనా పరీక్షలు చేయగా 1,005 మందికి పాజిటివ్ కేసులు బయట పడ్డాయి.,గుంటూరు జిల్లాలో 225 కొత్త కేసులు వెలుగు చూడగా,చిత్తూరు జిల్లాలో 184, విశాఖ జిల్లాలో 167, కృష్ణా జిల్లాలో 135 కేసులు పాజిటివ్ గా తేలాయి,324 మంది కరోనా నుంచి కోలుకోగా,ఇద్దరు వ్యక్తులు మృత్యు వాత పడ్డారు.ఏపీ లో ఇప్పటిదాహక 8,98,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,86,216 మంది కరోనా నుంచి కోలుకున్నారు 7205 మంది మృత్యు వాత పడ్డారు.

also check : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఖాతాలో లోకి మరో పది రాఫెల్ యుద్ధ విమానాలు

You may also like