Ads
టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ తన బోల్డ్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు మరోసారి వార్తల్లో నిలిచింది.ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ప్రేమలో పడి రెండేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత మొహమ్మద్ షమీ 2014 లో మాజీ మోడల్ హసిన్ జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
Video Advertisement
ఇప్పుడు హసిన్ జహాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. ఆమె గ్లామరస్ ఫోటోలు మరియు డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేసింది. తాజాగా ఆమె షమీతో తన యొక్క చిత్రాన్ని పోస్ట్ చేయడం ద్వారా వివాదాన్ని సృష్టించింది. “నీకేం లేనప్పుడు నన్ను ఆరాధించావు. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి. నేనే అపవిత్రురాలిని అయిపోయా. అసత్యం వెనక దాగున్న నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది” అంటూ ఇంస్టాగ్రామ్ ఫొటోలో కాప్షన్ పెట్టింది షమీ భార్య.
ఆ ఫోటో చూస్తే చాలా కాలం క్రితంది అని అర్ధమవుతుంది. ఇప్పుడు ఆ ఫోటో చూసి నెటిజెన్స్ మరోసారి షమీ భార్యపై కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటికి మేము షమీ కే సపోర్ట్ చేస్తాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
End of Article