జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరికి ఈ రోజు ఏ విధంగా గడుస్తుందో తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వారు జనవరి 11న మీ రాశులను బట్టి ఎలాంటి ప్రభావముందో ఓసారి చూడండి.

Video Advertisement

RASI-PHALALU-TODAY-2023

RASI-PHALALU-TODAY-2023

మేషం: (కృత్తికఅశ్విని, భరణి1)ఈ రాశి వారు మరొకరి అభ్యర్థనను తీవ్రంగా పరిగణిస్తారు. ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేయాలని భావన కలుగుతుంది. మీరు సాయం చేసిన వారు, తిరిగి మీకు సహాయం చేస్తారు.

వృషభం:(మృగశిర 1,2
కృత్తిక 2,3,4, రోహిణి)
మీ భావాలను బయట పెట్టడానికి అనువైన రోజు. ఈరోజు మానసికంగా బలహీనంగా ఉండవచ్చు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే విధంగా మీరు భావాలను బయట పెట్టేయండి.

మిథునం:(పునర్వసు 1,2,3,
మృగశిర 3,4, ఆర్ద్ర )
మీ జ్ఞానం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే కష్టమైన పనులు చేయడానికి సహాయపడుతుంది. మీ దృక్పథంలో మార్పును గమనించవచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు.

కర్కాటక రాశి:(పుష్యమి, ఆశ్లేష, పునర్వసు 4 )
ఈ రాశి వారు ఒక నిర్దిష్ట పనిలో రాణించవచ్చు. కానీ దానికి తగిన ఆమోదం లభించదు. మీ పనుల్లో సానుకూల కదలికలు ఉన్నా, అవి గతంతో పోల్చినప్పుడు నెమ్మదిగా ఉంటాయి.

సింహం:(మఖ, పుబ్బ, ఉత్తర 1) అర్థవంతమైన సంభాషణలు జరపడానికి సరైన రోజు. మిగతా వాళ్లతో సమానంగా మీ భాగస్వామి కూడా ఉండాలి. ఈ రోజు మీ దినచర్య సరికొత్తగా సూచిస్తుంది.

కన్య:( హస్త, చిత్త 1,2,ఉత్తర 2,3,4,) ఇతరులు చేసిన తప్పులు మిమల్ని బాధించవచ్చు. కానీ మీరు వాటిని మర్చిపోయి క్షమించి వదిలేయాలి. మీకు బాగా కావలసిన వారిని సర్ప్రైజ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీ మైండ్లో ఉన్న గందరగోళం చాలా వరకు తొలగిపోతుంది.

వృశ్చికం :(జ్యేష్ఠ,విశాఖ 4, అనూరాధ, )
ప్రస్తుతం సాగుతున్న లైఫ్ లో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. మీరు చేసే పనికి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీ మనసుకు దగ్గరైన వారితో ప్రయాణం చేయవచ్చు.

ధనుస్సు:(ఉత్తరాషాఢ 1, మూల, పూర్వాషాఢ, మీకు ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే, దాన్ని వదిలేయడం మంచిది. మనసుకు దగ్గరైన వ్యక్తిని కలుసుకుంటారు.

మకరం:(ధనిష్ఠ 1,2, ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, )
మీరు చాలా కాలం తర్వాత కూల్ గా ఉంటారు. మీకోసం సమయం కేటాయించు కోవాలనీ భావిస్తారు. త్వరలో కొత్త అవకాశాలు పొందవచ్చు. మీ సన్నిహితులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:(పూర్వాభాద్ర 1,2,3, ధనిష్ఠ 3,4, శతభిషం, )
కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. వాటిని మీరు సీరియస్ గా పరిగణించాలి. దీని విషయాలు మాట్లాడడానికి పేరెంట్స్ మిమ్మల్ని సమయాన్ని కోరుతారు.

మీనం: ( ఉత్తరాభాద్ర, రేవతి,పూర్వాభాద్ర 4,)
సులభమైన విధానం మీ పనిని వేగవంతం చేస్తుంది. ఇతరుల నుండి అతిగా ఆశించవద్దు. ఒక చిన్న పార్టీలో మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు.