ఒకరోజు పాకెట్ మనీ అక్షరాలు 40 లక్షలు రూపాయలు..! ఖర్చు చేయడమే ఆమె జాబ్..!

ఒకరోజు పాకెట్ మనీ అక్షరాలు 40 లక్షలు రూపాయలు..! ఖర్చు చేయడమే ఆమె జాబ్..!

by Anudeep

Ads

మీ ఇంట్లో మహా అయితే ఒక రోజుకి మీ తల్లిదండ్రులు పాకెట్ మనీ ఎంత ఇస్తారు ఒక వంద లేక రెండు వందలు.. కానీ ఇక్కడ ఒక ఆవిడకు పాకెట్ మనీ రోజుకు 40 లక్షల రూపాయలు.. ఆ డబ్బును ఖర్చు చేయడమే తన జాబు అని చెబుతోంది. ఇంతకీ ఎవరు అదృష్టవంతురాలు అనుకుంటున్నారా.. కుబేరుని తలపించే ఆమె కథ ఏంటో తెలుసుకుందాం రండి..

Video Advertisement

ఆమె పేరు రోమా అబ్దెస్లామ్. ఈమె న్యూయార్క్  కు చెందిన యువతి. ఈమె తన విలాసమైన జీవితం గురించి తన సోషల్ మీడియా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఈమె తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా ఒక విషయాన్ని షేర్ చేసుకోవడం తో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

నేను ఇంటిలో ఉండే కూతురు ని. మా తల్లిదండ్రులు నాకు ఒక రోజుకు ఖర్చు చేయడానికి 50 వేల డాలర్లు ఇస్తారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం  సుమారు 40 లక్షల రూపాయలు ఇస్తారు అని తన సోషల్ మీడియా అభిమానులతో పంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఖాతా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తను  40 లక్షల రూపాయలను ఎలా ఖర్చు చేస్తుందంటే..  కేవలం తన కనుబొమ్మలను అందంగా మార్చుకోవడానికి ఆరు వందల డాలర్లు ఖర్చు చేసిందట అంటే 47 వేల రూపాయలను కేవలం కనుబొమ్మల కోసమే ఖర్చు పెడతానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. తన స్నేహితురాళ్లతో షాపింగ్ కి వెళ్లడానికి ఆ ఒక్క రోజులో 50 వేల డాలర్లు అని ఖర్చు చేస్తానని తెలియజేసింది.

అంతేకాకుండా కాకుండా రోమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా ఆధారిత స్వచ్ఛంద సంస్థలకు డబ్బు కూడా విరాళంగా ఇస్తుందట. నేను జమైకాలో ఒక పాఠశాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తాను అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఏమి చేసే ఖర్చు చూస్తే  కుబేరుని సైతం మరిచి పోవాల్సిందే.. యువర్ సో లక్కీ లిటిల్ ప్రిన్స్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


End of Article

You may also like