Ads
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎప్పుడు ఏదో ఒక విషయంలో హైలెట్ గా నిలుస్తూ ఉంటారు. దీపికా పదుకొనే తాజాగా నటించిన పటాన్ సినిమా సూపర్ హిట్ అయింది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా దీపిక పదుకొనే పలు సినిమాల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు.
Video Advertisement
అయితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ సీజన్ 8 లో దీపిక పదుకొనే, రణవీర్ సింగ్ పాల్గొన్నారు. ఇందులో దీపిక తన పాస్ట్ రిలేషన్ షిప్స్ కోసం మాట్లాడారు. ఈ షోలో దీపిక ఒక సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
నేను చాలామందిని కలుస్తూ ఉంటాను, నేను చూసిన ప్రతి వారి పైన నాకు ఇంట్రెస్ట్ కలగదు… నేను నా మైండ్ లో రణవీర్ కి కమిట్ అయి ఉన్నాను అని అన్నారు.అయితే దీపిక ఇలా చెప్పిన తర్వాత తన ముందు రిలేషన్స్ కోసం ఏం చెప్తారా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఒకసారి దీపిక పెళ్లికి ముందు డేటింగ్ చేసిన ఏడుగురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం…!
1. నిహార్ పాండ్యా:
దీపిక మొదట బెంగళూరు నుంచి ముంబై వచ్చినప్పుడు బిజినెస్ మాన్ నిహర్ పాండ్య తో డేటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి మూడు సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉన్నారు. తర్వాత ఎవరి దారి వారు చూసుకోగా నిహార్ సింగర్ నీతి మోహన్ ని పెళ్లి చేసుకున్నారు.
2. ఎమ్మెస్ ధోని:
దీపిక పదుకొనే ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనితో డేటింగ్ చేసిన రూమర్స్ కూడా వచ్చాయి. ధోని అంటే తనకు ఇష్టమని దీపిక పబ్లిక్ గానే చెప్పింది. తర్వాత యువరాజ్ సింగ్, ధోనితో కలిసి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ని అడిగినట్టు కూడా వార్తలు వచ్చాయి.
3. యువరాజ్ సింగ్:
దీపిక క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కూడా డేటింగ్ చేసింది. తర్వాత బిజీ అయిపోవడం వల్ల వారు విడిపోయారు. ఒక ఇంటర్వ్యలో యువరాజ్ సింగ్ తన బ్రేకర్స్ గురించి కూడా తెలియజేశారు.
4. ఉపెన్ పాటిల్:
ఉపెన్ పటేల్ దీపిక ఇద్దరు కలిసి చేసిన ఫోటోషూట్ వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని రూమర్స్ సృష్టించింది. ఆ ఫోటో షూట్ లో ఇద్దరు రొమాంటిక్ గా కలిసి ఉన్నారు.
5. ముజామిల్ ఇబ్రహీం:
ఈ కాశ్మీరీ మోడల్ కమ్ యాక్టర్ తో దీపిక డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. 2007లో ఒక ఇంటర్వ్యూలో ఇబ్రహీం తన డేటింగ్ చేసిన హీరోయిన్ గురించి బ్రేకప్స్ గురించి తెలిపాడు. తర్వాత దీపిక హీరోయిన్నగా ఉందని కారణంతో “ఏ జవానీ హై దివాని” సినిమాలో రోల్ ని కూడా రిజెక్ట్ చేశాడు.
6. సిద్ధార్థ్ మాల్యా:
దీపిక బాలీవుడ్ డెబ్యూ జరిగే టైంలో సిద్ధార్థ మాలియాతో డేటింగ్ చేసింది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీరిద్దరి ముద్దు సీన్ కూడా ఇంటర్నెట్ ని షేక్ చేసింది.
7. రణబీర్ కపూర్:
బాలీవుడ్ రొమాంటిక్ హీరో దీపిక లవ్ స్టోరీ గురించి చెప్పనవసరం లేదు. రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకోక ముందు దీపిక రణబీర్ వీరికి వీళ్ళ. తో డీప్ లవ్ లో ఉంది. వీళ్ళ ప్రేమకి గుర్తుగా దీపిక మెడ మీద టాటూ కూడా వేయించుకుంది. వీలు రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2009లో సెపరేట్ అయ్యారు.
8. రణవీర్ సింగ్
తర్వాత రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుని సంగతి తెలిసిందే. 2015లో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు.
Also Read:అలియా భట్” కంటే ముందు… “రణబీర్ కపూర్” రిలేషన్‌షిప్‌లో ఉన్న 11 మంది హీరోయిన్స్..!
End of Article