తౌక్టే తుఫాను కారణం గా ప్రజలు మరణిస్తుంటే ఈ పని ఏంటి దీపికా..? అంటూ నటి ని తిట్టిపోస్తున్న నెటిజన్స్..!

తౌక్టే తుఫాను కారణం గా ప్రజలు మరణిస్తుంటే ఈ పని ఏంటి దీపికా..? అంటూ నటి ని తిట్టిపోస్తున్న నెటిజన్స్..!

by Anudeep

Ads

తౌక్టే తుఫాను కారణం గా ముంబై లో పరిస్థితి అల్లకల్లోలం గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో నటి దీపికా సింగ్ చేసిన పని నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తౌక్టే తుఫాను వలన ముంబై లో ఓ చోట చెట్టు నెలకొరిగిపోయింది. అది చూసిన వారికెవరికైనా బాధ కలుగుతుంది. కానీ, ఆ చెట్టు వద్ద దీపికా సింగ్ ఫోటో షూట్ చేసింది.

Video Advertisement

deepika sing 2

ఆమె ఫోటోలు దిగడమే కాదు.. “సైక్లోన్ తౌక్టే ఫోటోషూట్” పేరుతొ సోషల్ మీడియా లో కూడా షేర్ చేసారు. దీనితో పాటు.. ఆమె ” తుఫాను ఉధృతాన్ని శాంతపరచలేరు.. కానీ మిమ్మల్ని మీరు శాంతపరుచుకోండి” అంటూ పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లు చూసి నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు..

deepika sing 3

ఓ పక్క జనాలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మీకు ఆనందం గా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. జనాలకు సాయం చేస్తూ బాధ్యతగా ప్రవర్తించాల్సింది పోయి.. ఇదేమి పని అంటూ మండిపడుతున్నారు.


End of Article

You may also like