ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం సృష్టించిన టీడీపీ నేత దేవినేని ఉమా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా దేవినియు ఉమా సతీమణి అనుపమ తన భర్తకి ప్రాణ హాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, హై కోర్ట్ కి, ప్రధాన న్యాయమూర్తులకు, అలాగే కేంద్ర మంత్రులకి కూడా లేఖ రాసారు. పదవి తో సంబంధం లేకుండా తన భర్త ప్రజలకు సేవ చేసారని.
ఇవి కూడా చదవండి: “జయంతి” గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు-నందమూరి బాలకృష్ణ

Video Advertisement

devinei uma

devinei uma

ఇవి కూడా చదవండి:తన కార్ ని తానే తగలపెట్టుకున్న ఓనర్… కారణం తెలిస్తే షాక్ అవుతారు.!

మొదటి నుంచి కూడా అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం దేవినేని ఉమా ఉంటున్న రాజముండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండ్ ని ఉన్నపలంగా బదిలీ చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు. తన భర్త కి సరైన భద్రత కావాలని ఆమె కోరారు.మైనింగ్ మాఫియా తన భర్తను లక్షయంగా చేసుకుందని తమ ప్రాణాలకు, ఆస్తులకే కాకుండా, బంధువుల ప్రాణాలకి కూడా ముప్పు ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు.