F3 లో ఈ రెండు సీన్స్ గమనించారా.? వెంకట్ రావు పెళ్ళాంతో అలా…”పూజ” తో ఇలా.?

F3 లో ఈ రెండు సీన్స్ గమనించారా.? వెంకట్ రావు పెళ్ళాంతో అలా…”పూజ” తో ఇలా.?

by Anudeep

Ads

టాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజీగా ‘ఎఫ్3’ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. గతంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్3 మూవీ వచ్చింది.

Video Advertisement

ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తనదైన మార్క్ ఎంటర్‌టైనింగ్ అంశాలతో నింపేశాడు. ఈ సినిమాలో ఎఫ్2 మూవీలోని నటీనటులతో పాటు మరికొంత మంది కొత్తగా యాడ్ అయ్యారు. ఇందులో ఎఫ్ 2 చిత్రంలో లానే వెంకటేష్- తమన్నా, వరుణ్- మెహ్రీన్ జోడీలుగా నటించారు.

did you notice this is f3 movie

ఇక సమ్మర్ కానుకగా వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కింది. ఎఫ్ 2″ సినిమా కి సీక్వెల్ అయినప్పటికీ అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఒక సరికొత్త కథని రాసుకున్నారు. ఎలాంటి సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేసే అనిల్ రావిపూడి ఈ సినిమాలో కూడా కామెడీ పై బాగా ఫోకస్ చేశారు.

did you notice this is f3 movie

ఈ సినిమాలో వెంకటేష్ కి రేచీకటి వరుణ్ తేజ్ కి నత్తి పెట్టారు. దీని మీద వచ్చే ఎపిసోడ్లు చాలా కామెడీగా అనిపిస్తాయి.
ఈ సినిమాలో పూజ హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేసారు. వెంకటేష్, వరుణ్ లతో కలిసి పూజ ఈ సాంగ్ లో డాన్స్ చేసి మెప్పించారు. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్ అవుతోంది.


ఈ సినిమాలో వెంకీ పాత్రకి రే చీకటి అని చెప్పారు కదా.. మరి పూజ హెగ్డే తో వచ్చే పాటలో నైట్ టైం బానే డాన్స్ చేసారు కదండీ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

did you notice this in f3 movie
సినిమాలు అన్నాక అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమే. కానీ ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు అంటూ ఆ పాటకు సంబంధించిన స్టిల్స్ షేర్ చేసుకుంటున్నారు జనాలు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.


End of Article

You may also like