“అలియా భట్” వేసుకున్న ఈ డ్రెస్ గమనించారా…? ఆ న్యూస్ చెప్పేముందు..?

“అలియా భట్” వేసుకున్న ఈ డ్రెస్ గమనించారా…? ఆ న్యూస్ చెప్పేముందు..?

by Anudeep

Ads

ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో ఓ అరుదైన, అపురూపమైన క్షణాలు.. దీన్ని వారు ఇతరులకు ఒక్కొక్కరు ఒక్కోలా వెల్లడిస్తారు. అయితే మన స్టార్ సెలబ్రిటీలు అందరు ఒకేలా జనాలకు అర్థమయ్యేలా చేస్తున్నారు.

Video Advertisement

ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్  కి ముందు సెలబ్రెటీలు వైట్ పోల్కా డాట్స్ ఉన్న బ్లాక్ డ్రెస్ వేసుకోవడం గమనార్హం. ఒకసారి ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్  కి  ముందు సేమ్ డ్రెస్ వేసుకున్న సెలబ్రెటీలను చూద్దాం..

#1. కరీనా కపూర్

ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ 2012 లో సైఫ్ అలీ ఖాన్ ను వివాహమాడింది. అనంతరం కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ముందు పోల్కా డాట్స్ ఉన్న డ్రెస్సె వేసుకుంది.

#2. ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా ప్రముఖ నటి, ప్రొడ్యూసర్ మరియు సింగర్. అలాగే 2000 మిస్ వరల్డ్ గా కూడా గెలుపొందింది. అయితే ప్రియాంక 2018 లో తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ ను వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రియాంక కూడా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ముందు పోల్కా డ్రెస్సె వేసుకోవడం గమనార్హం.

#3. నటాసా స్టాంకోవిక్

నటాసా ముంబైలో ఉన్న సెర్బియా డాన్సర్, మోడల్ మరియు నటి. ఇండియన్ క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ను 2020లో పెళ్లి చేసుకుంది. నటాసా కూడా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అందరికి తెలియజేయడానికి ముందు బ్లాక్ డాట్స్ ఉన్న పోల్కా డ్రెస్సె వేసుకుంది.

#4. అనుష్క శర్మ

అనుష్క శర్మ టాప్ బాలీవుడ్ యాక్టర్ మరియు నిర్మాత కూడా. అనుష్క 2017 లో ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ని వివాహం చేసుకుంది. మొన్న ఫస్ట్ లాక్ డౌన్ టైం లో అనుష్క ప్రెగ్నెంట్ అవగా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ముందు అనుష్క కూడా పోల్కా డ్రెస్సె ధరించింది.

#5. అలియా భట్

did you observe a common point in alia bhatt outfit

ఇటీవల గంగూబాయి విడుదల అనంతరం అలియా భట్, తన కంటే పదేళ్లు పెద్దవాడైన రణబీర్ కపూర్ ను వివాహం చేసుకుంది. ఇప్పుడు అలియా కూడా ప్రెగ్నెంట్ గా ఉన్న విషయాన్ని ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. రణబీర్, అలియా ఉన్న ఓ ఫోటో పోస్ట్ చేస్తూ.. “మా పాపా.. త్వరలో వస్తుంది” అని రాసుకొచ్చింది.

దీనికి ముందు అలియా కూడా పోల్కా డ్రెస్ వేసుకోవడంతో సోషల్ మీడియాలో వీరందరి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. వీరు ప్రెగ్నెంట్ అని మనకు చెప్పడానికి ముందు ఇలాంటి దుస్తులు ధరిస్తారు అని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో ప్రెగ్నెంట్ సెలబ్రిటీల కోసం ఒకే డ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇది అఫిషియో ప్రెగ్నెంట్ డ్రెస్ అని ఇంకొందరు అంటున్నారు.


End of Article

You may also like