ఈ 11 సినిమాల్లో “రష్మీ” సైడ్ క్యారెక్టర్ లో నటించారని మీకు తెలుసా.? లిస్ట్ ఓ లుక్ వేయండి.!

ఈ 11 సినిమాల్లో “రష్మీ” సైడ్ క్యారెక్టర్ లో నటించారని మీకు తెలుసా.? లిస్ట్ ఓ లుక్ వేయండి.!

by Mohana Priya

Ads

ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ ప్రోగ్రామ్స్ ద్వారా మనల్ని అలరిస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్. తెలుగు రాకపోయినా కూడా తర్వాత నేర్చుకుని షోస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి చేరువయ్యారు. రష్మీ ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేయడం మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తారు అనే విషయం అందరికి తెలిసిందే.

Video Advertisement

 

గుంటూర్ టాకీస్, అంతం, రాణి గారి బంగ్లా, తను వచ్చిందంట, నెక్స్ట్ నువ్వే, అంతకుమించి, శివరంజని సినిమాల్లో నటించారు రష్మీ. అంతే కాకుండా మా టీవీలో వచ్చిన యువ సీరియల్ లో కూడా నటించారు. అంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలలో కనిపించారు. కానీ మనం ఎక్కడా అంతగా గమనించి ఉండము. ఆ సినిమాలు ఏవంటే.

#1 హోలీ

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మీ, సునీల్ గర్ల్ ఫ్రెండ్ గా నటించారు.

#2 థాంక్స్

ఈ సినిమాలో రష్మీ లీడ్ రోల్ లో నటించారు.

#3 ఆది కేరాఫ్ ఏబీఎన్ కాలేజ్

ఈ సినిమాలో కూడా రష్మీ ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించారు.

#4 కరెంట్

కరెంట్ సినిమాలో స్నేహ ఉల్లాల్ ఫ్రెండ్ గా నటించారు.

#5 ఎవరైనా ఎపుడైనా

ఎవరైనా ఎపుడైనా సినిమాలో విమలా రామన్ అక్కగా నటించారు.

#6 వెల్ డన్ అబ్బా

ఈ సినిమాలో రష్మీ ఒక న్యూస్ రిపోర్టర్ గా కనిపిస్తారు.

#7 గణేష్

ఈ సినిమాలో హీరో సహాయం చేసే స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ గా రష్మీ నటించారు.

#8 బిందాస్

బిందాస్ సినిమాలో హీరో బంధువుగా నటించారు.

#9 ప్రస్థానం

ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు రష్మీ.

#10 కండేన్

ఇది రష్మీ మొదటి తమిళ్ సినిమా. ఈ సినిమాలో రష్మీ హీరోయిన్ గా నటించారు.

#11 గురు

ఇది ఒక కన్నడ సినిమా. ఈ సినిమాలో కూడా రష్మీ హీరోయిన్ గా నటించారు.


End of Article

You may also like