‘సాహో’ దర్శకుడు సుజిత్ ఎంగేజిమెంట్ ఫొటోస్ చూసారా ?

‘సాహో’ దర్శకుడు సుజిత్ ఎంగేజిమెంట్ ఫొటోస్ చూసారా ?

by Anudeep

Ads

టాలీవుడ్ లో పెళ్లి భాజాలు మోగుతున్నాయి..హీరోలే కాదు దర్శకులు కూడా ఒక ఇంటి వారు కాబోతున్నారు..ప్రభాస్ హీరోగా ‘సాహో’ సినిమాకి దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ ‘సుజీత్ రెడ్డి’ కి హైదరాబాద్ కి చెందిన డెంటల్ డాక్టర్ ప్రవల్లిక తో గోల్కొండ రిసార్ట్స్ లో నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది..

Video Advertisement

వీరి వివాహం ఎప్పుడన్నది ఇంకా తెలియరాలేదు..ప్రవల్లిక,సుజీత్ లు ఇద్దరు కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు..శర్వానంద్ నటించిన ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన సుజీత్ మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించారు.తన తదుపరి సినిమా మలయాళం రీమేక్ ‘లూసిఫెర్’ ని తెలుగు లోకి రీమేక్ చేయబోతున్నారని టాక్..ఇందులో మెగా స్టార్ చిరంజీవి నటించునున్నారని వినిపిస్తుంది.కాగా టాలీవుడ్ లో ఇటీవలే దిల్ రాజు వివాహం కూడా లాక్ డౌన్ పీరియడ్ లోనే జరిగింది,యంగ్ హీరో నిఖిల్ వివాహం కూడా ఈ మద్యే జరిగింది..నితిన్ వివాహం కోవిడ్ 19 కారణంగా వాయిదా పడింది.


End of Article

You may also like