Ads
మన డైరెక్టర్స్ వారి సినిమాలో హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ హీరో పక్కన సూటయ్యే హీరోయిన్ ఉండడం సినిమాలో చాలా ముఖ్యమైనది.
Video Advertisement
ఇంత ముఖ్యమైన విషయం కాబట్టి మన డైరెక్టర్స్ కూడా అంతే జాగ్రత్తగా హీరోయిన్ ని ఎంచుకుంటారు. అలా మన డైరెక్టర్స్ కొంత మంది హీరోయిన్లను రిపీట్ చేశారు. బహుశా కోఇన్సిడెంటల్ గా అలా అయ్యి ఉండొచ్చు. లేదా ఆ హీరోయిన్ కలిసి వచ్చారు అని తీసుకుని ఉండొచ్చు. ఏదేమైనా కూడా అలా కొంత మంది డైరెక్టర్లు కొంత మంది హీరోయిన్లతో ఒకటికంటే ఎక్కువ సార్లు పనిచేశారు. ఆ డైరెక్టర్స్ ఎవరో, వాళ్ళు అలా పని చేసిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 త్రివిక్రమ్ శ్రీనివాస్ – పూజ హెగ్డే
అరవింద సమేత వీర రాఘవ
అల వైకుంఠపురంలో
మహేష్ బాబు – త్రివిక్రమ్ రాబోయే సినిమా
#2 వి.వి.వినాయక్ – నయనతార
లక్ష్మీ
యోగి
అదుర్స్
#3 హరీష్ శంకర్ – శృతి హాసన్
గబ్బర్ సింగ్
రామయ్యా వస్తావయ్యా
#4 శేఖర్ కమ్ముల – సాయి పల్లవి
ఫిదా
లవ్ స్టోరీ
#5 శీను వైట్ల – జెనీలియా డిసౌజా
ఢీ
రెడీ
#6 గౌతమ్ వాసుదేవ్ మీనన్ – సమంత అక్కినేని
ఏ మాయ చేసావే
ఎటో వెళ్ళిపోయింది మనసు
#7 వై.వి.ఎస్ చౌదరి – ఇలియానా
దేవదాసు
సలీం
#8 పూరి జగన్నాధ్ – కాజల్ అగర్వాల్
బిజినెస్ మాన్
టెంపర్
#9 ఇంద్రగంటి మోహన కృష్ణ – నివేతా థామస్
జెంటిల్మన్
వీ
#10 మారుతి – రాశి ఖన్నా
ప్రతి రోజు పండగే
పక్కా కమర్షియల్
#10 ఎస్.ఎస్.రాజమౌళి – అనుష్క శెట్టి
విక్రమార్కుడు
బాహుబలి సిరీస్
#11 అనిల్ రావిపూడి – తమన్నా
ఎఫ్ 2
ఎఫ్ 3
#12 వెంకీ కుడుముల – రష్మిక మందన
ఛలో
భీష్మ
వీరే కాకుండా ఇంకా ఎంతో మంది డైరెక్టర్లు చాలా మంది హీరోయిన్లతో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు. మిగిలిన ఇండస్ట్రీల్లో మాత్రమే కాకుండా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇలా ఒకటి కంటే ఎక్కువ సార్లు ఒకే హీరోయిన్ తో పని చేసిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు.
End of Article