Home Filmy Adda “నా బాడీ నా ఇష్టం” అంటూ.. నెటిజెన్ కి ఇచ్చిపడేసిన టివి నటి..!

“నా బాడీ నా ఇష్టం” అంటూ.. నెటిజెన్ కి ఇచ్చిపడేసిన టివి నటి..!

by Anudeep

సెలెబ్రిటీలు అన్నాకా వారికి సహజం గానే అనేక ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. వారి పై చాలా మంది ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రతి దానికి వారు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు సెలెబ్రిటీలు కూడా చాల విషయాలను పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. మరీ శృతి మించితే మాత్రం తమదైన శైలిలో ఇచ్చిపడేస్తూ ఉంటారు.

divyanka tripathi

తాజాగా, టీవీ నటి దివ్యాంక సోషల్ మీడియా లో ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆమె క్రైమ్ పాట్రోల్ లో నటిస్తున్నారు. ఈ షో లో ఆమె దుపట్టా ధరించకుండా కనిపిస్తారు.ఈ విషయమై ఓ నెటిజెన్.. “మీరు ఎందుకు దుపట్టా వేసుకోరు..? అంటూ ప్రశ్నించారు. దీనికి ఆమె కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. అమ్మాయిలు ఏమి వేసుకున్నారో అన్నది చూడకుండా రెస్పెక్ట్ ఇవ్వాలని సదరు నెటిజెన్ ని ఆమె రిక్వెస్ట్ చేసారు. అలాగే.. నా బాడీ నా ఇష్టం అంటూ.. ఆమె తనకు నచ్చిన వాటినే ధరిస్తానని చెప్పకనే చెప్పింది.

You may also like