Ads
హీరోయిన్ శోభన గురించి అందరికీ తెలుసు. సౌతిండియా సినిమా ఇండస్ట్రీలో నటి శోభన ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు. ఈ నటి అసభ్య క్యారెక్టర్లకు, ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ సబ్జెక్టు వుండే క్యారెక్టర్లు చేసేవారు.
Video Advertisement
స్టార్ హీరోలతో పాటు ఈమె నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈమె క్లాసికల్ డాన్సర్ కూడా. నృత్య కళాకారిణిగా ఈమె గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. శోభన ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోలేదు. ఈమె ఒక పాపని దత్తత తీసుకుని ఆమె పెంచుకుంటున్నారు.
ఆమె తమ్ముడు గురించి చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆమె తమ్ముడు ఎవరంటే..? అతను కూడా పెద్ద హీరోనే. అతను ఎవరో కాదు వినీత్. వినీత్ పలు సినిమాలు చేసి పాపులర్ అయ్యాడు కానీ తాను శోభనకి తమ్ముడు అని ఎవరికీ తెలియదు. వినీత్, అబ్బాస్ కలిసి నటించిన ప్రేమ దేశం అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. వినీత్ సౌత్ లో పలు భాషల్లో సినిమాలు చేశారు. చిన్నప్పటి నుండి కూడా నాట్య ప్రదర్శనలు చేసి ఎన్నో అవార్డులు కూడా పొందాడు. ఈ మధ్యే ఈ హీరో సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా స్టార్ట్ చేసాడు.
End of Article