హీరో “వేణు తొట్టెంపూడి” భార్య ఎవరో తెలుసా..? ఆమె వృత్తి గురించి తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..!

హీరో “వేణు తొట్టెంపూడి” భార్య ఎవరో తెలుసా..? ఆమె వృత్తి గురించి తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..!

by Anudeep

ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి అందరికి సుపరిచితులు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఆయన సినిమాలను ఇప్పటికీ ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేసే వారు చాలా మందే ఉన్నారు.

Video Advertisement

ఆయన నటించిన “చిరునవ్వుతో” సినిమా ఎవర్ గ్రీన్. 2006 తరువాత ఆయన తన సినిమాలను తగ్గించారు. 2012 లో దమ్ము సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించారు. ఆ తరువాత రామాచారి అనే సినిమాలో హీరోగా కనిపించినా.. ఈ సినిమా అంతగా హిట్ అవ్వలేదు.

anupama

వేణు తొట్టెం పూడి భార్య ఎవరో తెలుసా..? ఆమె కూడా చాలా సినిమాలలో హీరోయిన్ గా చేసారు. ఆమె కన్నడ హీరోయిన్. వేణు గారు కెరీర్ పీక్స్ టైం లో ఉన్నపుడే కన్నడ హీరోయిన్ అనుపమ చౌదరి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2001 లోనే వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


You may also like