“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఎన్నో సార్లు చూసినా…కానీ 6 డౌట్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి..!

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఎన్నో సార్లు చూసినా…కానీ 6 డౌట్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి..!

by Mohana Priya

Ads

కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ మొదలుపెట్టిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 2013 లో వచ్చిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు.

Video Advertisement

దిల్ రాజు గారు ఈ సినిమాని నిర్మించారు. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి తెర మీద కనిపించడం అనేది ప్రేక్షకులు ఎవరూ అప్పటివరకు ఊహించలేదు.

ఇందులో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 9 సంవత్సరాలు అవుతోంది. ఇందులో హీరోల పేర్లు మాత్రం ఎవరికీ తెలియదు. ఇవి మాత్రమే కాకుండా ఈ సినిమాలో చాలా ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Also Read:   హీరోయిన్ పాత్ర వల్లే… ఆ “నితిన్” సినిమా ఫ్లాప్ అయ్యిందా..?

#1 అసలు రేలంగి మామయ్య ఏం ఉద్యోగం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు చూసినా నవ్వుతూ కనిపిస్తాడు లే కానీ అసలు ఏం పని చేస్తాడో డబ్బులు ఎలా సంపాదించాడో ఏం తెలియదు.

doubts after watching svsc

#2 చిన్నోడు పూల కుండిని ఎందుకు తన్నాడు? ఈ సినిమాలో వెంకటేష్ మహేష్ బాబు ని అడిగినట్టు మనకి కూడా అనుమానం వస్తుంది అసలు పూల కుండి ఎందుకు తన్నాడో అని.

Original names of Venkatesh and Mahesh Babu in svsc

#3 సీతకి అన్నీ ఎలా తెలిసిపోతుంటాయి? అంటే సీత మనిషి కాదా? సీత కి ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా?

doubts after watching svsc

#4 సినిమాలో లాస్ట్ లో బామ్మకి అన్ని గాజులు ఎలా చేయించారు? అంటే ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయా? ఏం ఉద్యోగాలు వచ్చాయి?

doubts after watching svsc

#5 అసలు గీతా, చిన్నోడు లవ్ స్టోరీ ఏంటి? ఇద్దరూ ప్రపోజ్ చేసుకున్నారా?

doubts after watching svsc

#6 సినిమాలో సీత గీతకి తప్ప మిగిలిన ఎవరికి పేర్లు లేవా? రేలంగి మామయ్య అసలు పేరు ఏంటి? అసలు మిగిలిన వాళ్ళ పేర్లు ఏంటి?

doubts after watching svsc

#7. పెద్దోడు ఏం పని చేయకపోయినా డబ్బులు ఎలా ఇస్తాడు?

Also Read:   వెస్టిండీస్” తో జరిగిన మ్యాచ్ లో… ఆ 3 ప్లేయర్స్ ఒకటే “జెర్సీ” వేసుకోడానికి కారణం ఏంటో తెలుసా?


End of Article

You may also like