Ads
మన సీరియల్ హీరోలకి దాదాపు సినిమా హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. చాలా మంది కుటుంబాలకి, సీరియల్ హీరోలు వారి కుటుంబంలో సభ్యులు అయిపోతారు. వారి ఒరిజినల్ పేర్లకంటే కూడా పాత్రల పేరుతోనే ఎక్కువగా ఫేమస్ అవుతారు.
Video Advertisement
అలా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది సీరియల్ హీరోస్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. మన హీరోలు కేవలం నటనలో మాత్రమే కాకుండా చదువులో కూడా రాణించారు. అలా కొంత మంది తెలుగు సీరియల్ హీరోలు ఎంత వరకు చదువుకున్నారో ఇప్పుడు చూద్దాం.
#1 నిరుపమ్ పరిటాల (కార్తీక దీపం)
ఎంబీఏ
కార్తీకదీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిపోయిన నిరుపమ్ ఎంబీఏ చదువుకున్నారు.
#2 వీజే సన్నీ (కల్యాణ వైభోగం)
బిఎస్సి
సన్నీ బిగ్ బాస్ తర్వాత ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సన్నీ బీఎస్సీ చదువుకున్నారు.
#3 కల్కి రాజా (నాగ భైరవి)
ఎంబీఏ
నాగ భైరవి సీరియల్ లో నటించిన కల్కి రాజా ఎంబీఏ చదువుకున్నారు.
#4 శ్రీరామ్ వెంకట్ (ప్రేమ ఎంత మధురం)
బిఎస్సి
ఎన్నో సంవత్సరాల నుండి సీరియల్ ద్వారా సినిమాల ద్వారా ప్రేక్షకులని అలరించిన శ్రీరామ్ బిఎస్సి చదువుకున్నారు.
#5 గోకుల్ (రాధమ్మ కూతురు)
బీటెక్
జీ తెలుగులో ప్రసారం అయ్యే రాధమ్మ కూతురు సీరియల్ ద్వారా ఫేమస్ అయిన గోకుల్ బీటెక్ చదువుకున్నారు.
#6 ప్రియతమ్ (మనసు మమత)
బీటెక్ (CSE)
ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే మనసు మమత సీరియల్ ద్వారా ప్రేక్షకులందరికీ సుపరిచితులు అయిన ప్రియతమ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
#7 చందు గౌడ (త్రినయని)
బీటెక్
త్రినయని సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న చందు గౌడ బీటెక్ చేశారు.
#8 అర్జున్ అంబటి (అగ్ని సాక్షి , దేవత)
ఎంసీఏ
అగ్ని సాక్షి, దేవత లాంటి సీరియల్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ అంబటి ఎంసీఏ చదువుకున్నారు.
#9 మధు బాబు (అభిషేకం)
బీటెక్
ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించి గుర్తింపు సంపాదించుకున్న మధు బాబు బీటెక్ చదువుకున్నారు.
#10 నిఖిల్ (గోరింటాకు)
డిగ్రీ
గోరింటాకు సీరియల్ ద్వారా ప్రేక్షకులకి దగ్గర అయిన నిఖిల్ డిగ్రీ చదువుకున్నారు.
#11 శివ కుమార్ (ఇంటికి దీపం ఇల్లాలు)
బీటెక్
ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయిపోయిన శివ కుమార్ బీటెక్ చదువుకున్నారు.
#12 రవి కృష్ణ (ఆమె కథ)
డిగ్రీ
ఎన్నో సీరియల్స్ లో నటించి, ఇటీవల విరూపాక్షతో కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రవి కృష్ణ డిగ్రీ చదువుకున్నారు.
#13 జై ధనుష్ (నెంబర్ 1 కోడలు)
బిఏ
చాలా కాలం నుండి సీరియల్స్ తో పాటు, సినిమాల్లో కూడా నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న జై ధనుష్ బిఏ చదువుకున్నారు.
అలా మన తెలుగు సీరియల్ హీరోలు నటనలోనే కాదు చదువులో కూడా ముందు ఉన్నారు అని నిరూపించారు.
End of Article