Home Bigg Boss 4 Telugu ఏ ఇద్దర్ని ఎలిమినేట్ చేయాలి అంటే మన గంగవ్వ ఏమన్నారో చూడండి.

ఏ ఇద్దర్ని ఎలిమినేట్ చేయాలి అంటే మన గంగవ్వ ఏమన్నారో చూడండి.

by Anudeep

Ads

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు.యూట్యూబ్ లో మై విలేజ్ షో అనే ఛానల్ లో తన మనవడి తో కలిసి చేసిన వీడియోల ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు గంగవ్వ. ఆ తర్వాత సమంత,నందిని రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ టీం, కాజల్ అగర్వాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలా ఎంతోమందిని ఇంటర్వ్యూ కూడా చేశారు.

Video Advertisement

కింగ్ నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ షో నిన్న గ్రాండ్ గా మొదలైంది. ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ ని రివీల్ చేశారు. ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కాబట్టి కొంతమంది డాన్స్ పర్ఫామెన్స్ తో, ఇంకొంతమంది ఇంట్రడక్షన్ వీడియో తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం పరిచయాలతోనే ముగిసింది. కానీ బిగ్ బాస్ అంటే ఎలిమినేషన్ గురించి కచ్చితంగా ఉంటుంది కదా. ఈ క్రమంలో కొత్త ప్రోమో విడుదలైంది. ఏ ఇద్దర్ని ఎలిమినేట్ చేయాలి అంటే మన గంగవ్వ ఏమన్నారో చూడండి.


End of Article

You may also like