ఒక చిన్న పట్టణం నుండి వచ్చి మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన సమంత పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తన స్వయంకృషి తో పేరు ప్రఖ్యాతితోపాటు డబ్బు కూడా భారీగా సంపాదించారు సామ్. తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత అతి తక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

Video Advertisement

సినిమాలు మరియు వాణిజ్య ప్రకటనల ద్వారా సంపాదించిన డబ్బుతో సమంత కార్ల నుండి హ్యాండ్‌బ్యాగ్‌ల వరకు పలు ఖరీదైన వస్తువులను సొంతం చేసుకుంది. బ్యాగ్‌లు, ఫ్యాషన్ మరియు కార్ల విషయంలో సమంతకు ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది.

Expensive Things Owned By Samantha

ప్రెసెంట్ సమంత లగ్జరీ లైఫ్​ను లీడ్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ దగ్గర ఉన్నలగ్జరీ ఐటమ్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం…

#1 హైదరాబాద్ లో ఇల్లు

హైదరాబాద్ లో సమంత కు ఒక సొంత ఇల్లు ఉంది. దాని విలువ 30 కోట్ల వరకు అంచనా..

Expensive Things Owned By Samantha

#2 ల్యాండ్ రోవర్

సామ్ దగ్గర ల్యాండ్ రోవర్ కార్ ఉంది. దీని విలువ 2 కోట్ల 30 లక్షలు.

Expensive Things Owned By Samantha

#3 పోర్షే కేమాన్ జీటీయస్

సమంత దగ్గర పోర్షే కేమాన్ జీటీయస్ కార్ ఉంది. ఇది 1 .46 కోట్లు

Expensive Things Owned By Samantha

#4 BMW 7 సిరీస్

సామ్ దగ్గర BMW 7 సిరీస్ కూడా ఉంది. దీని ధర కోటి 42 లక్షల వరకు ఉంటుంది.

Expensive Things Owned By Samantha

#5 ఆడి క్యూ 7

సమంత దగ్గర ఆడి క్యూ కారు కూడా ఉంది. దీని ధర 90 లక్షల వరకు ఉంటుంది.

Expensive Things Owned By Samantha

#6 జాగ్వర్ XF

సామ్ దగ్గర 72 లక్షల విలువైన జాగ్వర్ XF ఉంది.

Expensive Things Owned By Samantha

#7 క్రిస్టియన్ డియోర్ బాగ్

సమంత బాగ్స్ కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ ఆమె వద్ద ఉన్న క్రిస్టియన్ డియోర్ బాగ్ ది. దీని విలువ రెండున్నర లక్షలు.

Expensive Things Owned By Samantha

#8 లూయిస్ విట్టన్ బాగ్
సామ్ దగ్గరున్న లూయిస్ విట్టన్ బాగ్ ధర 2 లక్షల 18 వేల వరకు ఉంటుంది.

Expensive Things Owned By Samantha

#9 జీజీ మార్మోన్ట్ స్లిన్గ్ బాగ్
సమంత వాడే జీజీ మార్మోన్ట్ స్లిన్గ్ బాగ్ ధర లక్ష యాభై వేలు.

Expensive Things Owned By Samantha

#10 మనోలో బ్లాహ్నిక్ బ్లాక్ హీల్స్
సమంత వద్ద ఉన్న ఖరీదైన చెప్పులు మనోలో బ్లాహ్నిక్ బ్లాక్ హీల్స్. ఇవి లక్ష రూపాయలు.

Expensive Things Owned By Samantha

#11 సాకి బ్రాండ్

సాకి పేరుతో నడుస్తున్న దుస్తుల బిజినెస్ లో సామ్ కి వాటా ఉంది. దాని విలువ సుమారు 50 కోట్ల వరకు ఉంటుంది.

Expensive Things Owned By Samantha