Ads
నేటి కాలం లో సోషల్ మీడియా ఎంతలా మనలో భాగం అయ్యిందో అందరికి తెలిసింది పొద్దున్న లేసింది మొదలు రాత్రి పడుకునే దాకా వదల కుండా చూసే వాళ్ళు కూడా ఉన్నారు మన దిన చర్యలో కొద్దిసేపు చూసేలా ఉండాలి కానీ కొందరు అయితే అందులోనే లీనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు..ఎక్కడికైనా బయటి ప్రదేశలకు వెళితే స్టేటస్ పెట్టాలి,హోటల్ కి కానీ సినిమా కానీ వెళితే స్టేటస్ పెట్టాలి..అంతలా ముదిరి పోయారు కొందరు.
ఇలాగె సోషల్ మీడియా కి బానిస అయినా వ్యక్త్తి ఒకరు సొంత బాస్ కి పేస్ బుక్ లో రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయలేదు అని ఇంటికి వెళ్లి మరీ ఇంటి డోర్స్ బద్దలు కొట్టి మరీ బెదిరించిన సంఘటన ఒకటి ఎదురయ్యింది కాలేబ్ బుకారీస్ అనే వ్యక్తికి..అతనికి 29 సంవత్సరాలు ..క్రిస్ట్మస్ రోజున తన బాస్ కి పేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు రెండు రోజులు దాటినా ఇంతకీ యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి మరీ బెదిరించాడు..అతగాడు
Video Advertisement
End of Article