రకుల్ నిజంగా మందు బోటిల్ తీసుకెళ్తుందా? ఆ ఫేక్ వీడియో వెనకున్న అసలు కథ ఇదే.!

రకుల్ నిజంగా మందు బోటిల్ తీసుకెళ్తుందా? ఆ ఫేక్ వీడియో వెనకున్న అసలు కథ ఇదే.!

by Anudeep

రకుల్ ప్రీత్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఈమె ఒకరు..షార్ట్ పీరియడ్ లోనే బ్యాక్ తో బ్యాక్ హిట్ సినిమాలతో..తెలుగు సినిమా ప్రేక్షకులకి దగ్గర అయ్యింది..అన్నది నిజమే..దాదాపు అందహరి సరసన నటించి మెప్పించిన ఈ భామ.. ప్రస్తుతం సినిమాలు కాస్త తగ్గించిందని చెప్పాలి…చాల లిమిట్ గా చేస్తున్న సినిమాలు.ఇప్పుడయితే టాప్ రేస్ లో వెనుక బడ్డారు అనేది వాస్తమే..తాజాగా రకుల్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ హుల్ చల్ చేస్తుంది..అంతే కాదు ఒక్కసారి ఆ వీడియో చూసిన ఫాన్స్ షాకవుతున్నారు..ఇంతకీ అందులో ఏముందంటే..

Video Advertisement

లాక్ డౌన్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో నిబంధనలను సడలిస్తూ నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం…మందు దుఖాణాలకి అనుమతులు ఇచ్చారు..దేశ వ్యాప్తంగా మందు బాబులు బారులు తీరారు ..మగవారితో పోటీగా కొన్ని ప్రాంతాల్లో ఆడవారు కూడా నిలబడటం మనం చూసాం…అయితే రకుల్ కి సంబంధించి ఒక వీడియో తెగ వైరల్ అయ్యింది…అసలు విషయానికి వస్తే రకుల్ ప్రస్తుతం ముంబై లో ఉంటుంది.ముంబై లోని బాంద్రా లో ఉన్న ఒక మెడికల్ స్టోరీకి వెళ్లి అక్కడ తనకు కావలసిన కొన్ని సిరప్ బాటిల్స్ తోపాటుగా కొన్ని మందులు కొని రోడ్ దాటుకొని వెళ్ళిపోయింది..రకుల్ ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు.

అయితే కొందరు ఆకతాయిలు మందు బాటిల్స్ తీసుకువెళుతుందంటూ దుష్ప్రాచాలు చేసారు…మందు బాబులతో పాటు రకుల్ కూడా ఎప్పుడెప్పుడు మందు షాపులు తీస్తారా అంతో ఎదురు చూసింది అంటూ పుకార్లని పుట్టించారు.దీనికి ఆగ్రహించిన అభిమానులు విరుచుకుపడుతున్నారు మందు షాపుకు,మెడికల్ షాపుకు తేడాలు తెలియదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు…నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది అంటూ వారికీ బుద్ధి చెబుతున్నారు,లాక్ డౌన్ వలన షూటింగ్స్ కాస్త బంద్ అవడంతో రకుల్ ప్రస్త్తుతం తన ఫిటినెస్ మీదే ద్రుష్టి సారించారు.

Watch Video Here


You may also like

Leave a Comment