Ads
ప్రతి సినిమాకి అందులో నటించిన వాళ్లే మొదటి ఛాయిస్ అవ్వాలి అని రూల్ లేదు. డేట్ల సమస్య కారణంగానో, లేదా ఇంకేదైనా కారణంగానో ముందు ఒకరికి కథ చెప్పడం తర్వాత వాళ్ళు ఆ సినిమా చేయలేకపోవడం అనేది ఇండస్ట్రీలో చాలా సాధారణం.అందుకే ఇంటర్వ్యూలలో దర్శకులు లేదా ఆ సినిమాలో నటించలేకపోయిన నటులు సినిమాలను చేయలేకపోయాము అని బహిరంగంగానే చెప్తారు.
Video Advertisement
దర్శకులు కూడా తాము వేరే నటులకు ముందు కథ వినిపించిన విషయాన్ని అంతే బహిరంగంగా చెప్తారు. అలా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కొన్ని కారణాల దృష్ట్యా కొన్ని సినిమాలు చేయలేకపోయారు. తర్వాత ఆ సినిమాల్లో వేరే హీరోలు నటించారు. అలా ప్రభాస్ చేయలేకపోయిన కొన్ని సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 దిల్
 
#2 సింహాద్రి

#3 కిక్
 
#4 ఒక్కడు

#5 ఆర్య
 
#6 జిల్

#7 నాయక్

#8 బృందావనం
 
#9 డాన్ శీను
 
#10 ఊసరవెల్లి

ఇందులో నాయక్, బృందావనం, జిల్ సినిమాల సమయంలో ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆర్య సినిమా మాత్రం అది తన ఇమేజ్ కి సెట్ కాదు అని చేయలేదట. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
End of Article
