Ads
రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలు ఓసీ వర్గాలుగా ఉన్నప్పట్టికీ చాలావరకు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం గడుపుతూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఎందరో. కానీ వ్యవసాయం గిట్టుబాటు అవ్వక భూములు అమ్ముకోవడం, తనఖా పెట్టడం వంటి సంఘటనలు జరుగుతూ ఉండటం.
Video Advertisement
పిల్లల చదువులకు ఇబ్బందిగా మారడం, జీవనోపాది కోల్పోవడం వలన ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వీరిని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ నిన్న ఉత్తరువులు జారీ చేసింది.ఇటు వంటి వారికి ఈ కార్పరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం.
End of Article