ఇదేందిరా అయ్యా.. ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా ఇలా చేస్తారా..? వైరల్ అవుతున్న ఫోటో..!

ఇదేందిరా అయ్యా.. ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా ఇలా చేస్తారా..? వైరల్ అవుతున్న ఫోటో..!

by Anudeep

Ads

పెళ్లి చేసుకున్న తరువాత.. ఎవరైనా తొలిరాత్రిని ఎంతో మధురం గా గడపాలని కలలు కంటారు. ఆ సమయం లో కూడా ఆఫీస్ పనిని చేసుకునే ప్రబుద్ధులు ఉంటారని మీరెప్పుడైనా అనుకున్నారా? ఈ ఆర్టికల్ చదవండి. వీడెవడండీ బాబు అని అనుకుంటారు. ఓ యువకుడు పెళ్లి చేసుకున్న భార్యని బెడ్ పై వదిలేసి.. కంప్యూటర్ లో పని చేసుకుంటున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Video Advertisement

పెళ్లి చేసుకున్న తరువాత ఏ అబ్బాయి అయినా తన భార్యతో సమయం గడపాలని, ఆమె గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ,ఈ ఫొటోలోని వ్యక్తి మాత్రం కంప్యూటర్ ముందు కూర్చుని ఉండడం తో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. దానికి తోడు ఆ పెళ్లి కూతురు కూడా భర్త కోసం ఎదురు చూస్తూ.. ఎప్పుడు వస్తాడో అన్నట్లు చూస్తుండడం తో నెటిజన్లు చెలరేగిపోయారు.

ఆ వరుడు..ఆ అమ్మాయికి ఏమి చెప్పి కూర్చిపెట్టి ఉంటాడు..? అన్న ప్రశ్న కు పరంపర గా ఫన్నీ సమాధానాలు రాస్తూనే ఉన్నారు. “బేబీ కాసేపు ఆగు…” అంటూ పలు కారణాలు ఊహిస్తూ సమాధానాలను కామెంట్లు గా పెడుతున్నారు. “బేబీ ట్విట్టర్ నోటిఫికేషన్ చెక్ చేసుకుని వస్తా” అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా, “బేబీ నా డాన్స్ వీడియోలను అప్ లోడ్ చేసి వస్తా..” అని మరో నెటిజెన్ కామెంట్ చేసాడు.

మరొకరైతే.. “ఇంకో గంటలో డబుల్ గేమ్ వీక్ డెడ్‌లైన్ రాబోతోంది… కాసేపు ఆగు బేబీ..” అనే మరో నెటిజెన్ వ్యంగంగా కామెంట్ చేసాడు. మొత్తానికి రకరకాల కామెంట్ లు రాసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.


End of Article

You may also like