Home Viral “నా పెళ్లిదాకా బతికే ఉంటారా నాన్నా..” వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు.. ఈ పాప ఎంత ముద్దుగా మాట్లాడుతోందో చూడండి..!

“నా పెళ్లిదాకా బతికే ఉంటారా నాన్నా..” వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు.. ఈ పాప ఎంత ముద్దుగా మాట్లాడుతోందో చూడండి..!

by Anudeep

చిన్నపిల్లలు మాట్లాడుతుంటే చాలా ముద్దు గా ఉంటుంది కదా. తెలిసి తెలియని వయసులో.. తెలిసి తెలియని మాటలతో.. వాళ్ళు అమాయకం గా అలా మాట్లాడుతూ ఉంటె చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. తాజాగా.. అలాంటి ఓ బుజ్జి పాప మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

cute girl

“నేను ఎక్కడికీ వెళ్ళను.. ఇక్కడే అమెరికా లోనే ఉంటాను.. పెళ్లి అయ్యాక ఇండియా కి వెళ్ళను” అంటూ ముద్దు ముద్దు గా చెప్తోంది. నీకెవరు చెప్పారు అని అంటే.. “చాలా మంది అలానే చేస్తున్నారు.. పెళ్ళిచేసుకుని పాత ఇల్లు వదిలేసి.. కొత్త ఇంటికి వెళ్లిపోతున్నారు..” అంటూ ఫన్నీ ఫన్నీ గా ఆన్సర్ చెప్తోంది. ఈ ఫన్నీ వీడియో ను మీరు కూడా ఓ లుక్ వేయండి..

https://youtu.be/EilSpKtCP8A

You may also like