అయ్యయ్యో.. ఈ అమ్మాయి ఎంత పని చేసింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..!

అయ్యయ్యో.. ఈ అమ్మాయి ఎంత పని చేసింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..!

by Anudeep

Ads

సోషల్ మీడియా వచ్చిన తరువాత యువతకి ఎంటర్టైన్మెంట్ విషయంలో కొదవ లేకుండా పోయింది. ఇంటర్నెట్ ఆన్ చేస్తే చాలు ఫన్నీ వీడియోస్ తెగ కనిపించేస్తూ ఉంటాయి. ఇలా సరదాగా ఉండే వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతాయి. కొన్ని కావాలనే షూట్ చేస్తారో.. లేక అవి జరుగుతున్నప్పుడు పొరపాటున షూట్ అయ్యి ఉంటాయో తెలియదు కానీ.. మొత్తానికి ఇవి నెట్టింట్లో నవ్వులు పూయిస్తూ ఉంటాయి.

Video Advertisement

తాజాగా.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో లో అమ్మాయి చేసిన పని చూసి అందరు తెగ నవ్వుకుంటున్నారు. ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో లో ఏమి ఉందో మీరు కూడా చూసేయండి.

viral 1

సాధారణంగా అమ్మాయిలకు సరిగ్గా బైక్ లేదా కార్ డ్రైవ్ చేయడం రాదు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ను తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. వారికి బ్రేక్స్ వేయడం కూడా రాదనీ, కాళ్లతోనే బండిని ఆపేస్తూ ఉంటారని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే.. ఈ వీడియోలో అమ్మాయి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ అమ్మాయి ఓ బైక్ ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది.

viral 2

అయితే, ఎన్నిసార్లు కిక్ ను కొట్టినా బైక్ స్టార్ట్ కావడం లేదు. దీనితో ఆమె మరో రెండు సార్లు ప్రయత్నించింది. అయినా బైక్ స్టార్ట్ కాలేదు. ఆమె మరో సారి కొంచం గట్టిగా కిక్ కొట్టేసరికి కిక్ రాడ్ కాస్త ఊడి పడిపోయింది. దీనితో ఈ వీడియో చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా కిక్ రాడ్ రెండు సార్లు తన్నితే విరిగి పడేంత బలహీనంగా ఉండదు. కానీ, ఈ అమ్మాయి తన్నిన టన్నులకు కిక్ రాడ్ కూడా ఊడి పడిందని నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Watch Video: 

https://www.instagram.com/p/CbWlTbbpa15/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again


End of Article

You may also like