“భారతి” కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం… ఆమె కోసం ఏం చేసిందో తెలుసా..?

“భారతి” కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం… ఆమె కోసం ఏం చేసిందో తెలుసా..?

by Anudeep

Ads

అనుకున్నది సాధించాలి అంటే పేదరికం అడ్డుకాదని నిరూపించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎంచుకున్న రంగం ఏదైనా తమ ప్రతిభను చాటుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అనంతపురం జిల్లాకు చెందిన సాకె భారతి కూడా చేరింది.

Video Advertisement

ఎక్కడో మారుమూల గ్రామంలో కూలి పని చేసుకుంటూ… తినడానికి సరైన తిండి లేక, ఉండేందుకు సక్రమమైన ఇల్లు లేని స్థితిలో కూడా ఎస్కే(sk) యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది.

పట్టా అందుకునే సమయంలో కూడా చాలా సాధారణంగా చీర మామూలు చెప్పులు వేసుకుని వస్తె… అందరి నోరు ఏళ్ల బోసుకున్నారు. తన జీవిత గాథను తెలుసుకుని ఎంతో స్ఫూర్తిని పొందారు. అయితే సాకె భారతి ఎంత కష్టపడి చదివినా ఫలితం దక్కుతుందా లేదా అని ఆలోచిస్తుండగా ఏపీ ప్రభుత్వం తనకు చెయ్యి అందించింది. కూలీ పని చేస్కుంటు పూట గడుపుకునే సాకె భారతికి తన భర్త తోడుగా నిలిచాడు.

అలా తన కష్టంతో ఎంతో కష్టమైన కెమిస్ట్రీ సబ్జెక్టులో పీహెచ్డీ పట్టా పొంది… ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ఇక తన ఉద్యోగ పరిస్థితి ఏంటని అందరూ చర్చిస్తుండగా… ఏపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టులో భర్తీ చేసింది. అలా తన కష్టంతో ఎంతో కష్టమైన కెమిస్ట్రీ సబ్జెక్టులో పీహెచ్డీ పట్టా పొంది… ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ఇక తన ఉద్యోగ పరిస్థితి ఏంటని అందరూ చర్చిస్తుండగా… ఏపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టులో భర్తీ చేసింది. స్థానిక నాయకుడు ఎస్టీ సెల్ నేత రవి కుమార్ నాయక్ చిరవతో ఈ పని సులభతరం అయ్యిందట.

ఇక ప్రజలందరూ కూడా సాకె భారితి అభినందనలు తెలుపుతూ… ప్రభుత్వం ఈ మాత్రం చెయ్యక పోతే సిగ్గు చేటుగా ఉండేదని… సాకె భారతి కష్టంతోనే ఫలితం దక్కించుకుంది దీనిని రాజకీయంగా ఏదో గొప్ప మేలు చేసినట్టు డప్పులు కొట్టుకోవద్దు అన్నట్టుగా ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి కష్టే ఫలిః అన్నట్టు సాకె భారతి నిరూపించింది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.


End of Article

You may also like