Ads
ప్రపంచం లో ఎత్తైన వాల్ అనగానే మనకి గుర్తొచ్చేది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అయితే.. చైనా లోనే కాదు. ఇండియా లో కూడా గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఉంది. అదెక్కడో తెలుసా..? రాజస్థాన్ లో. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తరువాత రెండవ అతిపెద్ద గోడ.. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా.
Video Advertisement
రాజస్థాన్ లోని ఉదయపూర్ వద్ద కుంబల్ ఘర్ అనే కోట ఉంది. మేవార్ సంస్థానం రాజు రానా కుంభా ఈ కోటను నిర్మించారు. ఈ కోట సముద్రానికి 1100 మీటర్ల ఎత్తుకు ఉంటుంది. 3600 అడుగుల పొడవు ఉండి, 38 కిలోమీటర్ల మేర స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది. ఈ కోట లోనే 360 జైన్ టెంపుల్స్ ఉన్నాయి. పాలస్ లు, బావులు, తోటలు.. ఇలా కోటలో చాలా ఉన్నాయి. ఈ ప్లేస్ ను పర్యాటకులు చూడడానికి అనుమతించేవారు. ప్రస్తుత పరిస్థితులు కరోనా కారణం గా అంత అనుకూలం గా లేవు.
End of Article