Ads
సంక్రాంతికి రానున్న సినిమాల్లో చిన్న సినిమాగా వస్తుంది హనుమాన్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజా సజ్జ హీరోగా నటిస్తున్నారు ఈ సినిమాని జనవరి 12 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది.
Video Advertisement
ఇప్పటివరకు సంక్రాంతి అనౌన్స్ చేసిన సినిమాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ లో ముందుంది. అయితే ఈ సినిమా డేట్ మార్పించడానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రయత్నించినా కూడా ఒప్పుకోలేదట.
హనుమాన్ నీ పాన్ ఇండియా వైట్ రిలీజ్ చేస్తున్నారు హిందీలో ఈ సినిమాకి ఇప్పటికే అగ్రిమెంట్లు జరిగిపోయాయి హిందీలో జనవరి 12న డేట్ అనౌన్స్ చేశారు అందువల్ల మేము వెనక్కి తగ్గలేమంటూ మేకర్స్ స్పష్టం చేశారట. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది బుక్ మై షో లో ఆడియన్స్ 100% ఇంట్రెస్ట్ చూపించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
గుంటూరు కారంతో పార్టీ హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది గుంటూరు కారానికి సోలో రిలీజ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న కూడా హనుమాన్ వాళ్ళది కుదరడం లేదు. ఇప్పటికి హనుమాన్ సినిమా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది సినిమా మీద దాంతో భారీ అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా ఖచ్చితంగా భారీ హీట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
End of Article