అవును అది నిజమే నిజంగానే ఆ పని చేశాను.

అవును అది నిజమే నిజంగానే ఆ పని చేశాను.

by Anudeep

బిగ్ బాస్ సీజన్ 1 లో…సందడి చేసిన యాంకర్ హరి తేజ అందరికి గుర్తుకు ఉండే ఉంటారు..ఆ షో లో అల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న హరి తేజ లో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ అనుకున్నారు. అటు బుల్లి తెర రంగం మీద ఇటు వెండి తెర మీద రెండిటిని మేనేజ్ చేస్తూ తెలుగు సినీ ప్రేక్షకుల కి మరింత చేరువ అవుతున్నారు హరి తేజ.ప్రముఖ చానెల్స్ లో హోస్ట్ గా యాంకర్ గా తన కెరీర్ ని దిగ్విజయంగా సాగిపోతుండగా సినిమాలలో కూడా అడపా దడపా పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.కొందరు చేసిన పనిని చెయ్యలేదు అంటూ…చెయ్యని పనిని చేశాను అంటూ వాపోతుంటారు ..అది వాస్తవమే..కానీ చేసిన పనులు ఒప్పుకోవాలి అంటే నిజంగా గట్స్ ఉండాలి అనే చెప్పాలి…అసలు విషయానికి వస్తే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ వలన సెలెబ్రిటీలు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే..దొరికిన ఈ కాస్త సమయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు ..ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాన్స్ కి లైవ్ లో చిట్ చాట్ చేసిన హర్ తేజ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు..
ఇటీవలే ‘హిట్’ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే అందులో హరి తేజ ఒక కీలక పాత్ర చేసారు షీలా పాత్ర తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.ఒక అభిమాని ఏమని ప్రశ్నించారు అంటే..’అక్క హిట్ సినిమాలో మీరు నిజంగానే సిగ‌రెట్ తాగారా’ అన్ని ప్రశ్నించాడు. అందుకు ఆమె అవును ఆ సన్నివేశం పాత్ర డిమాండ్ మేరకు ఆలా చేశాను, పాత్ర డిమాండ్ చేయడం వాళ్ళ తప్పదని ..చెప్పుకొచ్చారు మరో నెటిజెన్ అడిగిన ప్రశ్నకి మేడం మీ డేట్ అఫ్ బర్త్ చెప్పగలరా అన్న ప్రశ్నకి..మీకు చెప్పినా వేస్ట్, మీరు ఎలాగూ నమ్మరు. అయినా చెబుతున్నా అంటూ తాను 24వ తేదీ ఫిబ్రవరి 1992 సంవత్సరం జన్మించానని చెప్పింది. దీంతో నెటిజెన్స్ అంత ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Video Advertisement

ALSO READ : షూటింగ్స్ లేక వ్యవసాయం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్!


You may also like

Leave a Comment