• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

బంగార్రాజు ట్రైలర్ లో ఈ సీన్ గమనించారా..? ఆ రెడ్ శారీలో ఉన్నది..?

Published on January 12, 2022 by Lakshmi Bharathi

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

తాజాగా.. ఈ సినిమాకు “బంగార్రాజు” అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన క్రితి శెట్టి నటించనున్నారు.

bangarraju 2

తాజాగా, బంగార్రాజు సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. విడుదల అయిన కాసేపట్లోనే ఈ ట్రైలర్ దుమ్ము దులిపేస్తోంది. సంక్రాంతి పండగకి సరిపడా సినిమా ఇది అన్న నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. మరో వైపు పెద్ద సినిమాలు కూడా రేస్ నుంచి తప్పుకోవడంతో.. బంగార్రాజుకి లైన్ క్లియర్ అయినట్లు ఉంది.

bangarraju 1

ఈ ట్రైలర్ లో అక్కినేని నాగ్ స్వర్గంలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కినేని నాగ్ తో పాటు అతని భార్యగా నటించిన రమ్యకృష్ణ కూడా నాగార్జునతో ముచ్చట్లు చెబుతూ కనిపిస్తోంది. ఓ వైపు నాగార్జున స్వర్గంలో కూడా అప్సరసలతో స్టెప్పులేస్తూ అక్కడ కూడా సోగ్గాడు అని అనిపించుకునేలా ఉన్నారు. ఈ ట్రైలర్ లో అప్సరసలతో పాటు రెడ్ శారీలో కనిపిస్తున్నది రమ్యకృష్ణ. అంటే.. పార్ట్ 2 లో రమ్య కృష్ణ కూడా చనిపోయింది అని తెలుస్తోంది. మరి ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే.

Watch Video:


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • నందమూరి బాలకృష్ణ నటిస్తున్న “NBK 107” మాస్ పోస్టర్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!
  • సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రిక చూసారా.? వివాహం ఎక్కడ జరిగింది అంటే.?
  • “రామ్ గోపాల్ వర్మ” లాగా బిహేవ్ చేస్తున్న రవి శాస్త్రి.. ఓ రేంజ్ లో నెటిజన్స్ ట్రోలింగ్.. ఎందుకంటే..?
  • “ఎప్పటిలాగే అస్సాం ట్రైన్ ఎక్కారుగా.?” అంటూ… క్వాలిఫైయర్ 2 లో RCB ఓడిపోవడంపై 30 ట్రోల్స్.!
  • “నా భార్య ఏ పని చేయదు..?” అన్న భర్తకు “సైకాలజిస్ట్” కౌంటర్.! ప్రతి భర్త తప్పక చదవండి.!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions