128
Ads
బీసీసీఐ ప్రెసిండెంట్ మాజీ టీం ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ శనివారం హాస్పిటల్ కి తరలించారు.అకస్మాత్తుగా ఆయనికి గుండె నొప్పి రావటం తో ఆయన్ని హాస్పిటల్ కి తరలించినట్టుగా తెలుస్తుంది.
Video Advertisement
ఇవాళ ఉదయం ఆయన జిమ్ చేస్తున్న సమయం లో మైల్డ్ హార్ట్ ఎటాక్ రావటం తో కలకత్తా లోని ప్రైవేట్ హాస్పటల్ లో చేర్చారు.ఈరోజు సాయంకాలం ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేయనున్నటు తెలిపారు.దాదా అస్వస్థత పట్ల పలువురు క్రికెటర్లు మరియు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసారు.
End of Article