• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

ఒక్క క్లిక్ తో పాపులర్ అయిపోతాడు.. కానీ చివరికి..? అందరి మనసులు కొల్లగొడుతున్న ఈ వీడియోని చూస్తే..

Published on January 24, 2022 by Sravya

కొనుగోలుదారుల్ని ఆకర్షించడానికి కంపెనీలు వివిధ రకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ ని చేస్తూ ఉంటారు. అయితే ఈ అడ్వటైజ్మెంట్ మాత్రం అందరి మనసులని కొల్లగొడుతోంది. నిజంగా ఈ యాడ్ చాలా కొత్తగా ఉంది. ఎంతో వినూత్నంగా దీనిని తీసుకు వచ్చారు. అయితే మరి ఆ యాడ్ గురించి, అందులో ఏముంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ఒక అబ్బాయి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతను ఒక అడవిలా ఉండే ప్రదేశంలో ఆగుతాడు. అక్కడ ఒక చిన్న జంతువు ఉంటుంది. అది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఆ జంతువు యొక్క ఫోటో తీస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ ఫోటో ని తన స్నేహితులకి పంపినట్లు ఊహించుకుంటాడు.

ఆ ఫోటో తో బాగా ఫేమస్ అయిపోతాడు. ఆ ఒక్క క్లిక్ తో తన ఎంతో పాపులర్ అయిపోతాడు. పెద్దపెద్ద అవకాశాలు కూడా అతనికి వస్తాయి. అయితే ఈ ఫోటోలో ఉన్న జంతువుని ఒక రోజు కొంత మంది వ్యక్తులు వచ్చి దానిని తీసుకు వెళ్లి పబ్లిక్ ప్లేస్ లో బంధిస్తారు.

దానికి దారిలో వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటారు. అయితే ఈ వ్యక్తి ఫోటో తీసే సరికి ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. ఆఖరికి ఆ జంతువుని బంధించడం అతనికి బాధాకరంగా ఉంటుంది. అందుకని ఆ ఫోటోను ఎవరికీ పంపకుండా డిలీట్ చేసేసాడు. ఆ జంతువు కూడా అక్కడి నుంచి పారిపోతుంది. ఇది Huawei అడ్వర్టైజ్మెంట్.

watch video : 


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • నందమూరి బాలకృష్ణ నటిస్తున్న “NBK 107” మాస్ పోస్టర్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!
  • సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రిక చూసారా.? వివాహం ఎక్కడ జరిగింది అంటే.?
  • “రామ్ గోపాల్ వర్మ” లాగా బిహేవ్ చేస్తున్న రవి శాస్త్రి.. ఓ రేంజ్ లో నెటిజన్స్ ట్రోలింగ్.. ఎందుకంటే..?
  • “ఎప్పటిలాగే అస్సాం ట్రైన్ ఎక్కారుగా.?” అంటూ… క్వాలిఫైయర్ 2 లో RCB ఓడిపోవడంపై 30 ట్రోల్స్.!
  • “నా భార్య ఏ పని చేయదు..?” అన్న భర్తకు “సైకాలజిస్ట్” కౌంటర్.! ప్రతి భర్త తప్పక చదవండి.!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions