134
Ads
ఈ సంవత్సరం తెలుగు హీరోలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ ముందుగా అనుకున్నట్టు ఏప్రిల్ 14 న వివాహం చేసుకోవాలి కాని కరోనా కారణంగా ఆ వివాహం వాయిదా పడింది.దానితో తాజాగా బుధవారం యంగ్ హీరో నితిన్ మరియు షాలిని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక ఈ జంట ఈ నెల 26 న పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
Video Advertisement
కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ను అనుసరించి బంధువుల సమక్షంలో ఈ జంట ఒక్క టవ్వనున్నారు.బుధవారం జరిగిన వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.వాటి పై మీరు ఓ లుక్ వేయండి.
End of Article