తమన్నా ను హీరోయిన్ గా తీసుకోలేదని సినిమా నుంచి తప్పుకున్న హీరో..!

తమన్నా ను హీరోయిన్ గా తీసుకోలేదని సినిమా నుంచి తప్పుకున్న హీరో..!

by Anudeep

Ads

తెలుగులో జీవ, కార్తీక హీరో హీరోయిన్లు గా వచ్చిన రంగం సినిమా గుర్తుందా..? ఈ సినిమా బాగా హిట్ అయింది. వాస్తవానికి ఇది తమిళ సినిమా. తమిళ సినిమా “కో” సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్లు రాబట్టింది. నిజానికి ఈ సినిమా లో హీరో గా జీవా బదులు శింబు నటించాల్సి ఉందట. అయితే.. ఈ సినిమా లో హీరోయిన్ గా కార్తీకను తీసుకున్నారు. కానీ.. హీరోయిన్ గా తమన్నాను తీసుకోవాలని శింబు కోరారట.

Video Advertisement

simbu

అప్పుడు తమన్నా డేట్స్ దొరకడం కష్టం.. ఆమె బిజీ గా ఉందని.. పైగా.. ఆమె ఎక్కువ పారితోషికం తీసుకుంటుందని నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనితో.. తాను సినిమా నుంచి తప్పుకుంటున్నానని శింబు చెప్పేశాడట. ఆ తరువాత ఈ సినిమా లో హీరో గా జీవా ను తీసుకున్నారట. అదీ సంగతి.


End of Article

You may also like